పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ | Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025

Table of Contents
Parishudhuda Paripoornuda Song Lyrics
పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ నీకే వందనమయ్యా (2)
వందనము వందనము వందనమయ్యా (2)
నీవు చేసిన మేలులకై వందనమయ్యా
నీవు చూపిన కృపలకై వందనమయ్యా
నీ ఆశ్చర్య కార్యములకై వందనమయ్యా (2)
నీ సత్యస్వభావమునకై వందనమయ్యా (2)
కోరిన ఒడ్డుకు చేర్చువాడా వందనమయ్యా (2)
వందనము వందనము వందనమయ్యా (2)
పాపములు క్షమియించినావు వందనమయ్యా
ప్రాణమును విడిపించినావు వందనమయ్యా
గొప్పరక్షణ నిచ్చినావు వందనమయ్యా (2)
శత్రువుపై జయమిచ్చినావు వందనమయ్యా (2)
నీ శాశ్విత రాజ్యమునకై వందనమయ్యా (2)
వందనము వందనము వందనమయ్యా (2)
మితములేని శక్తిమంతుడ వందమయ్యా
అనంత లోకాల నేలువాడ వందనమయ్యా
ఆది అంతమై ఉన్నవాడ వందనమయ్యా (2)
నిత్యమహిమలో ఉండువాడా వందనమయ్యా (2)
మాకైత్వరలొ రానున్నవాడ వందనమయ్యా (2)
వందనము వందనము వందనమయ్యా (2)
పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ నీకే వందనమయ్యా (2)
వందనము వందనము వందనమయ్యా (2)
Youtube Video

More Songs
Oohakandani Prema Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-7 Pas.JOHN WESLEY Anna
