షారోను రోజావే సీయోను రాజావే | Sharonu Roojave Siyonu Raajuve Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Sharonu Roojave Siyonu Raajuve Song Lyrics
షారోను రోజావే సీయోను రాజావే (2)
యేసయ్యా యేసయ్యా – నాథ నాథ
జీవిత నాథ వీడని స్నేహం (2)
ఆనందమే…
|| షారోను ||
ఏడబాయవు నీవు – మరచిపోవు నీవు
నా తోడున్నావు – ప్రతి రోజు నీవు (2)
నా హృదయం పాడును
నా హృదయం స్తుతించున్ (2)
|| యేసయ్యా ||
నీ కృపయే కదా నను కప్పెను
నీ యొక్క హస్తముతో మోసితివి (2)
నా హృదయం పాడును
నా హృదయం స్తుతించున్ (2)
|| యేసయ్యా ||
Sharonu Roojave
Siyonu Raajuve (2)
Yesayya..Yesayya..Naadha..Naadha..
Jeevithanadha Vidani Sneham
Jeevithanadha Vidani Sneham
Aanandhamee…
Yadabayavu Neevu – Marchipovu Neevu
Nathodunnavu Prathi Roju Neevu (2)
Naa Hrudayam Paadunu
Naa Hrudayam Stutinchun (2)
Nee Krupaye Kadha Nannu Kappenu
Nee Yokka Hasthamutho Nannu Mosithivi (2)
Naa Hrudayam Paadunu
Naa Hrudayam Stutinchun (2)
Youtube Video

More Songs
