నా హృదయము స్వస్థ పడెనే | Gethsemaney Song | Naa Hrudayamu Swastapadene Song Lyrics | Rabboni Song | Latest Telugu Christian Song 2025
Table of Contents
Naa Hrudayamu Swastapadene Song Lyrics
నా హృదయము స్వస్థ పడెనే
అగ్ని వంటి నీ మాటలకూ
నీ స్వరము విన్న క్షణము
కనుగొంటిని నీ చిత్తము
నన్ను పేరు పెట్టి పిలచితివే
విశ్వసించి వెంబడించితినే
నీ యొద్దకు వచ్చు వారిని
ఎన్నడూ త్రోసివేయవే
గెత్సేమనే…. గెత్సేమనే..
నా ప్రియుని స్వరము వింటివా(2)
రబ్బూనీ… ఓహ్…. రబ్బూనీ
నా బోధకుడా నా బోధకుడా….
నను ప్రేమించెను
నన్ను గద్దించెను
నన్ను సరిచేయును
తిరిగి నిలబెట్టును ….. (2)
ప్రతి ఆటంకము తొలగిపోవును
నీవు నాలో ఉనందున….
అలజడులన్నీ నిమ్మళమగును
నీవు నాతో ఉనందున… (2)
నీ సన్నిధి నాతో వచునే
నీ ఆత్మ నన్ను నడుపునే(2)
గెత్సేమనే…. గెత్సేమనే..
నా ప్రియుని స్వరము వింటివా(2)
రబ్బూనీ… ఓహ్…. రబ్బూనీ
నా బోధకుడా నా బోధకుడా….
నను ప్రేమించెను
నన్ను గద్దించెను
నన్ను సరిచేయును
తిరిగి నిలబెట్టును ….. (2)
Youtube Video
More Songs
Sharonu Rojave Naa Praana Snehame Song Lyrics | Latest Telugu Worship Song 2025