ఎవరున్నారు నాకోసం | Evarunnaru NaaKosam Song Lyrics | A R Stevenson | Latest Telugu Christian Song 2025

Table of Contents
Evarunnaru NaaKosam Song Lyrics
ఎవరున్నారు నాకోసం
సంపాదించగ ఈ దేశం
అడుగుచున్నది తండ్రిస్వరం
స్వీకరించవా ఈ భారం
అడుగుపెట్టగ ప్రతిస్థలం
తలుపు తట్టగ ప్రతిగృహం
పరుగులెత్తగ ప్రతిదినం
పంచి పెట్టగ ప్రభువాక్యం
ప్రార్థన చేయగ నిరంతరం
నశించే ఆత్మలకోసం
చూపించగ రక్షణద్వారం
చాటించగ దేవునిరాజ్యం
ఎవరున్నారు నాకోసం
సంపాదించగ ఈ దేశం
అడుగుచున్నది తండ్రిస్వరం
స్వీకరించవా ఈ భారం
Youtube Video

More Songs
Nadipisthadu Naa Devudu Song Lyrics | Latest Telugu Christian Song | Bro A R Stevanson

Lyrics:- ఎవరున్నారు నాకోసం సంపాదించగ ఈ దేశం అడుగుచున్నది తండ్రిస్వరం స్వీకరించవా ఈ భారం 1. అడుగుపెట్టగ ప్రతిస్థలం తలుపు తట్టగ ప్రతిగృహం పరుగులెత్తగ ప్రతిదినం పంచి పెట్టగ ప్రభువాక్యం 2. ప్రార్థన చేయగ నిరంతరం నశించే ఆత్మలకోసం చూపించగ రక్షణద్వారం చాటించగ దేవునిరాజ్యం Lyrics:- ఎవరున్నారు నాకోసం సంపాదించగ ఈ దేశం అడుగుచున్నది తండ్రిస్వరం స్వీకరించవా ఈ భారం 1. అడుగుపెట్టగ ప్రతిస్థలం తలుపు తట్టగ ప్రతిగృహం పరుగులెత్తగ ప్రతిదినం పంచి పెట్టగ ప్రభువాక్యం 2. ప్రార్థన చేయగ నిరంతరం నశించే ఆత్మలకోసం చూపించగ రక్షణద్వారం చాటించగ దేవునిరాజ్యం