నజరేయుడా నా యేసయ్యా | Nazareyuda Na Yesayya Song Lyrics | Jonah Samuel | Latest Telugu Christian Song 2025

Table of Contents
Nazareyuda Na Yesayya Song Lyrics
పల్లవి:
Chorus:
నజరేయుడా నా యేసయ్యా నా కాపరివి నీవయ్యా
Nazareyuda Na Yesayya Na Kaaparivi Neevayya
రక్షణ తెచ్చిన నామం నీదయ్యా
Rakshana Techchina Namam Needayya
చరణం 1:
Verse 1:
నా నోట నీ స్తుతిని దుర్గముగా స్థాపించావు
Naa nota nee sthuthini durgamuga sthapinchavu
శత్రువులను అణచుటకు నా పక్షముగానున్నావు
Sathruvulanu Anachutaku Naa pakshamuga nunnavu
చరణం 2:
Verse 2:
నను నీవు దర్శించుటకు నేనేపాటివాడనయ్యా
Nanu Neevu darsinchutaku Nenepaativadanayya
ఇంతగ నను హెచ్చించుటకు నేనేమిచ్చినానయ్యా
Inthaga nanu hechchinchutaku Nenemichchinanayya
చరణం 3:
Verse 3:
నా తలపై కిరీటముగా మహిమా ప్రభావమిచ్చావు
Naa thalapai kireetamuga mahimaa prabhaavamichchavu
నీ చేతి పనులన్నిటిపై నాకధికారమిచ్చావు
Nee chethi panulannitipai Naakadhikaaramichchaavu
చరణం 4:
Verse 4:
ఈ లోక సర్వస్వమును నా కాళ్ల క్రింద ఉంచావు
Ee loka sarvasvamunu naa kaalla krinda unchaavu
నీ నామ ప్రభావమును నా తోడుగా నీవుంచావు
Nee naama prabhaavamunu naa thodugaa neevunchavu
పల్లవి:
Final Chorus:
నజరేయుడా నా యేసయ్యా నా కాపరివి నీవయ్యా
Nazareyuda Na Yesayya Na Kaaparivi Neevayya
రక్షణ తెచ్చిన నామం నీదయ్యా
Rakshana Techchina Namam Needayya
Youtube Video

More Songs
