ఒక క్షణమైనా విడచి నేనుండలేనయ్యా | Oka kshanamaina Song Lyrics | JC Church Latest Telugu Christian Songs 2025
Table of Contents
Oka kshanamaina Song Lyrics
ఒక క్షణమైనా విడచి నేనుండలేనయ్యా
ఈ జీవితం నువ్వు చేసిన త్యాగమేనయ్యా
నీ మేలులు తలంచి చుస్తేనయ్యా
కన్నీరే సెలయేరైయి పొంగేనయ్యా
నా దేవా నా దేవా
కృంగిన మనసే చూశావయ్యా
నా దేవా నా దేవా
నీ కృప నాపై చూపవయ్యా
నా దేవా నా దేవా
నా జీవితమే మారిందయ్యా
నా దేవా నా దేవా
నీ కృపలో నేనుంటానయ్యా
( ఒక క్షణమైనా )
గర్భమందు నే పడిన తరుణంలో
ఒంటరిగా నేనున్నా సమయంలో
ఏమియు కానరాని చీకటిలో
పిండముగా నేనున్నా వేళలో
అపాయమేమి రాకుండా కాపాడినవే
కంటికి రెప్పలా కన్నా తడ్రివై నన్ను కాచినవే
కేడెముగా నీ దయనే నాపై కప్పితివే
ప్రేమతో నాకే నీ రూపాన్ని ఇచ్చావే
ఎందుకో నాపై ఇంత ప్రేమయ్య
ఏమిచ్చినా నీకై తక్కువేన్నయ్య
నాధ (2)
( నా దేవా )
అయినవారే అందరు వేలి వేయగా
వాడుకొని అందరు వేసిరేయగా
పనికిరాని గతమే భాదించగా
హృదయమంతా వేదనతో నిండగా
విరిగిన నలిగినా మనసుతో
నిను చేరితినేనయ్య
కన్నీరు తుడిచి కాపాడినవయ్యా
భాదలు వేదనలు అన్ని తొలగించినావయ్యా
నేనున్నా నీకాని దరిచేరినవయ్యా
నువ్వు తప్ప లోకం లో ఎవరు వద్దయ్యా
లోకాన్ని విడిచి జీవింతు నేనయ్య
తండ్రి (2)
( నా దేవా )
పాపానికి బానిసనై నేనుండగా
పనికారాని పాత్రగా నే మారగా
బ్రతుకంతా చీకటితో నిండగా
మరణమే దగ్గరై నిలుచుండగా
అవకాశం నుండి నాకై భువికొచ్చావే
సిలువమీద రక్తం కార్చి ప్రాణం పెట్టావే
పాపానికి నాకు ఎడము కలుగజేసావే
నశియించే ఆత్మనే రక్షింపజేసావే
ఈ మేలులు మరువకే ప్రాణమ
జీవితకాలం కీర్తించుమా
దేవుని (2)
( నా దేవా )
Youtube Video
Oka kshanamaina Song Lyrics English
Oka kshanamaina vedachi nenundalennaya
Ee Jeevitham nuvu chesina thyagamenayya
Nee melulu thalanchi chustenayya
Kannire salayerayyi pongenayya
Naa deva naa deva
Krungina manase chusavayya
Naa deva naa deva
Nee krupa napai chupavayya
Naa deva naa deva
Naa jeevithame maarindayya
Naa deva naa deva
Nee krupalo nenuntanayya
( Oka kshanamaina )
Gharbamandu ne padina tharunamlo
Ontariga nenunna samayamlo
Emiyu kanarani chikatilo
Pindamuga nenunna velalo
Apayamemi rakunda kaapadinave
Kantiki reppala kanna thadrivai nannu kachinave
Kedemuga nee dayane napai kappithive
Prematho nake nee roopanni ichave
Endhuko napai intha premayya
Emichina na neekai thakkuve nayya
Nadha (2)
( Naa deva )
Aina vaare andaru veli veyaga
Vadukoni andaru vesireyaga
Panikirani gathame bhadinchaga
Hrudayamantha vedhanatho nindaga
Virigina naligina manasutho
Ninu cherithi nenayya
Kanniru thudichi kapadinavayya
Bhadalu vedhanalu anni tholaginchinavayya
Nenunna neekani daricherinavayya
Nuvvu thappa lokam lo evaru vaddaya
Lokanni vidichi jeevinthu nenayya
Thandri (2)
( Naa deva )
Paapanike bhanisanai nenundaga
Panika rani pathraga ne maaraga
Brathukantha cheekatitho nindaga
Maraname daggarai niluchundaga
Avakasam nundi naakai bhuvikochave
Siluvamida raktham karchi pranam pettave
Paapaniki naku edama kalugajesave
Nasiyinche athmane rakshimpa jesave
Ee melulu maruvake pranama
Jeevithakalam Keerthinchuma
Devuni (2)
( Naa deva )
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Oka kshanamaina Song Lyrics
Pingback: Entaga Preminchavu Song Lyrics | Nissy John | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ