బేత్లెహేములో పుట్టాడు యేసయ్య ఆనాడు | Bethlehemulo Puttadu Song Lyrics | Latest Telugu Christmas Song 2025 | Dhanya Tryphosa
Table of Contents
Bethlehemulo Puttadu Song Lyrics
బేత్లెహేములో పుట్టాడు యేసయ్య ఆనాడు
నా హృదిలో ఉన్నాడు యేసయ్య ఈనాడు
ఇమ్మానుయేలుగా ఉన్నాడు
నాకు భయమేమీ లేదని అన్నాడు
మహాఘనుడు మహోన్నతుడు
మహిమ గలవాడు మహిలోనికి రాగా
సర్వోన్నతునికి స్థలమే లేదనగా
పశుల పాకలో పవళించెనుగా
నీలో సంచరింతును నీలో నివసింతును
నీవే నా ఆలయమని ప్రభు పలికెనుగా
ఆహ్వానించినచో ఆశీర్వాదములన్ని
నీ స్వంతమేగా ఈనాడు
బేత్లెహేములో పుట్టాడు యేసయ్య ఆనాడు
నా హృదిలో ఉన్నాడు యేసయ్య ఈనాడు
ఇమ్మానుయేలుగా ఉన్నాడు
నాకు భయమేమీ లేదని అన్నాడు
Youtube Video
More Songs
Raarandoi Janulara Christmas Song Lyrics | New Latest Christmas Songs 2024
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.