Samaapthamu Song Lyrics | It is Finished | Dr.Asher Andrew | Anup Rubens | Latest Telugu Christian Song 2026
Table of Contents
Samaapthamu Song Lyrics
కలువారి సిలువ త్యాగమదీ – రక్తము ఏరులై పారినది
వడిగా పారు ఈ నది – (శుద్ధునిగా నన్ను చేసినది )
Pre- Chorus
సమాప్తము ఇక సమాప్తము – క్రీస్తులో అన్ని సమాప్తము
స్త్రోత్రము స్తుతి స్త్రోత్రము – హల్లెలుయ స్తుతి స్త్రోత్రము
Verse 1
సర్వాంగ హోమము గావించి – బలులన్నిటిని ముగించినది
అపరాధ భావము తుడిచినది – కలువరి సిలువా కార్యమది
Verse 2
తరతరాలుగా తరుముచు ఉన్న – శాపములని సామాప్తము
మ్రానుమీద వేలాడే – క్రీస్తులో అన్నియు సమాప్తమే
Verse 3
మరణపు ముళ్ళు పాపమే – విరిచినది ప్రభు రక్తమే
పాపపు బలము శాస్త్రమే – క్రీస్తులో అన్నియు సమాప్తమే
కలువారి సిలువ త్యాగమదీ – రక్తము ఏరులై పారినది
వడిగా పారు ఈ నది – (శుద్ధునిగా నన్ను చేసినది )
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.