ఇశ్రాయేలు రాజా | Israyelu Raja Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Ps Freddy Paul
Table of Contents
Israyelu Raja Song Lyrics
ఇశ్రాయేలు రాజా నీకే స్తోత్రము –
దావీదు తనయ నీకే స్తోత్రము ||2||
పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రము||2||
త్రియేక దేవా స్తుతి స్తోత్రము||2||
నా సృష్టి కర్తవు నీవే దేవా –
నా శాసన కర్తవు నీవే ప్రభు ||2||
నా తండ్రి నీవే – నా తల్లి నీవే ||2||
నా ప్రతిరూపము నీవే ||2||
||ఇశ్రాయేలు రాజా||
నా రక్షణ కర్తవు నీవే యేసయ్య-
నా ఆలోచన కర్తవు నీవే మెస్సయ్య||2||
నా జీవం నీవే – నిత్యజీవం నీవే ||2||
నా అణువణువు నీవే ||2||
||ఇశ్రాయేలు రాజా||
నా ఆదరణ కర్త పరిశుద్ధాత్ముడా –
నా సమాధాన కర్త షాలేము రాజా ||2||
నా తోడు నీవే – నా నీడవు నీవే ||2||
నా ఆత్మ దీపము నీవే||2||
||ఇశ్రాయేలు రాజా||
Youtube Video
More Songs
Idigo Naa Jeevitham Song Lyrics | Latest Hosanna ministries Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.