పరలోకమే నా స్వాస్థ్యము | Paralokame Na Swasthyamu Song Lyrics | A Heartfelt Telugu & Tamil Worship 2026 | Ps David Parla
Table of Contents
Paralokame Na Swasthyamu Song Lyrics
పరలోకమే నా స్వాస్థ్యము
ఎప్పుడు గాంతునో (4)
నా ప్రియ యేసుని
నేనెప్పుడు గాంతునో (4)
(పరలోకమే)
ఆకలి దప్పులు దుఃఖము
మనో వేదన లేదచ్చటా (2)
పరమా మకుటము పొందును
ప్రభు పాదాముల చేరేదను (2)
(పరలోకమే)
సిలువ వేయబడితిని
ఇక నే కాదు జీవించుటా (2)
ప్రభు యేసు మహిమా కొరకు
గురి కలిగి జీవితును (2)
(పరలోకమే)
నా పరుగు తుదముట్టింప
నాకు కృపను మెండుగ నొసగును
విశ్వాస మార్గములో
విసుగక పరుగెత్తెదను
( పరలోకమే )
పరమ విశ్రాంతి పొంద
పరలోకమందు చేరెదను
పగలు రాత్రచ్చట లేదు
ప్రభువే దీపమై యుండును
( పరలోకమే )
వారుత్తుమ్ పాసి దాకమ్
మనః తూయారుమ్ అంగే ఇళ్ళై (2)
విన్ క్రీడమ్ మాన్జిపే
విన్నావర్ పాదం సేవే (2)
పరలోకమే నా స్వాస్థ్యము
ఎప్పుడు గాంతునో (2)
నా ప్రియ యేసుని
నేనెప్పుడు గాంతునో (2)
Youtube Video
More Songs
Sthuti keerthaneeyuda Song Lyrics | Hosanna Ministries 2026 New Song Pas.ABRAHAM & Pas.RAMESH
To Attempt Bible Quiz On Judges Join below whatsapp Channel , No registration Fee , Top three Winners Get Bibles As Gifts