Neekai Naa Thrushna Song | Neeve Neeve Naa Sarvamu | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026

నీకై నా తృష్ణ | Neekai Naa Thrushna Song | Neeve Neeve Naa Sarvamu | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026

Neekai Naa Thrushna Song

Neekai Naa Thrushna Song

పల్లవి :
నీవే నీవే నా సర్వము
నీవే నీవే నా ఆధారము “2”
యేసయ్య…. యేసయ్య…
నా హృదయర్పణ నీకేనయ్య “2”
నీ దీవెనలకంటే.. నీకై నా తృష్ణ
నీ వరములకంటే..నీకై నా తృష్ణ
నీ కార్యముల కంటే.. నీకై నా తృష్ణ
నీ స్వస్థతల కంటే.. నీకై నా తృష్ణ
నిను తప్ప మరి ఏది కోరను “2”
( నీవే నీవే )

చరణం -1
దుప్పి నీటి వాగులకై
తృష్ణ తోడ తపియించునట్లు “2”
నా ఆత్మ నీ కొరకై తపియించేను
నిను తప్ప మరి ఏది కోరను “2”
నీ దీవెనల కంటే నీకై..నా తృష్ణ
నీ వరములకంటే.. నీకై నా తృష్ణ
నీ కార్యముల కంటే.. నీకై నా తృష్ణ
నీ స్వస్థతల కంటే.. నీకై నా తృష్ణ”2″
నిను తప్ప మరి ఏది కోరను “2”
( నీవే నీవే )

చరణం -2
నీ సన్నిధి నా తోడు రాక
నిను విడచి పోలేను ప్రభువా “2”
దయచేసి నీ మహిమ చూపించుము…
నీ కృప తప్ప మరి ఏది కోరను “2”
నీ దీవెనలకంటే నీకై నా తృష్ణ
నీ వరములకంటే నీకై నా తృష్ణ
నీ కార్యముల కంటే నీకై నా తృష్ణ
నీ స్వస్థతల కంటే నీకై నా తృష్ణ “2”
నిను తప్ప మరి ఏది కోరను “2”
( నీవే నీవే )

చరణం -3
ఒక వరమే అడిగితిని
నీ ముఖ దర్శనం నేను చూడ “2”
నీ ఆలయమునందు ధ్యానించను
నిను తప్ప మరి ఏది కోరను “2”
నీ దీవెనల కంటే నీకై నా తృష్ణ
నీ వరములకంటే నీకై నా తృష్ణ
నీకై కార్యములకంటే నీకై నా తృష్ణ
నీ స్వస్థతల కంటే నీకై నా తృష్ణ “2”
నిను తప్ప మరి ఏది కోరను “2”
( నీవే నీవే )

Youtube Video

More Songs

Kannile Keerthanalaaye Song Lyrics | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top