కొనియడేదను కృపగల దేవ | Koniyadedhanu Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | philip sharon
Table of Contents
Koniyadedhanu Song Lyrics
కొనియడేదను కృపగల దేవ
కీర్తింతుని కృపాతిశయమును
కృపతో రక్షించిన నా యేసయ్య
సర్వ కృపానిధి స్తోత్రించేదను
Chorus:
కృపా సత్య సంపూర్ణుడ
దయ దాక్షిణ్య పూర్ణుడా (2)
కృపా క్షేమములే నా కిరీటం న ప్రభు యేసుని స్తుతీయింతును
||కొనియాడేదను||
నా దోషములను క్షమించు వాడవు
రోగములన్నియు కుదుర్చువాడవు(2)
నా ప్రాణమును విమోచించి మేలుతో నా హృదీని తృప్తిపరచిన
||కృపా సత్య||
నీ వాత్సల్యత సదా నిలుచూనది
కరుణ కటాక్షం నాపై చూపునది (2)
నీ భక్తులను విధేయులను తతరములకు దీవించువడవు (2)
||కృపా సత్య||
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.