Jeevinpajeyu Athma Aina Deva Song Lyrics | Latest Telugu Christian Songs 2026

జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద | Jeevinpajeyu Athma Aina Deva Song Lyrics | Latest Telugu Christian Songs 2026

Jeevinpajeyu Athma Aina Deva Song Lyrics

Jeevinpajeyu Athma Aina Deva Song Lyrics

పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
కొనియాడెదా నా యేసయ్య
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
కొనియాడెదా నా యేసయ్య

జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద

ఎండిన ఎముకలను జీవింపచేయు వాడవు నీవే
ఎడారులలో సెలయేర్లను ప్రవహింపచేయు వాడవు నీవే(2)

లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే వాడవు నీవే
ఉన్న వాడవు అను వాడవు నీవే యేసయ్య(2)

జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద

విరిగిన హృదయాలను లక్ష్యపెట్టు వాడవు నీవే
కృంగిన జీవముకు నెమ్మదిచ్చు వాడవు నీవే(2)

అంధకారమును నాకు వెలుగుగా చేసిన వాడవు నీవే
మొదటి వాడవు కడపటి వాడవు నీవే యేసయ్య(2)

జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద

నీ వాక్కు పంపి ప్రజలను బాగు చేయు వాడవు నీవే
వారి పక్షముగా నిలబడి వ్యాజ్యమాడు వాడవు నీవే(2)

సర్వజనులపై ఆత్మ వర్షమును పంపేవాడవు నీవే
నీదు సంఘమును సిద్ధపరచుమయ్య యేసయ్య(2)

జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద(2)

పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
కొనియాడెదా నా యేసయ్య
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
కొనియాడెదా నా యేసయ్య

Youtube Video

Jeevinpajeyu Athma Aina Deva Song Lyrics

More Songs

కన్నీటితో నిండిన గుండెతో | Kannititho Nindina Gundetho Song Lyrics ||

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top