దుఃఖము తో పిలువగా | Dukkamlo Piluvaga Song Lyrics | Dhigi Vochi Lepithive Jessy Paul | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Dukkamlo Piluvaga Song Lyrics
దుఃఖములో పిలువగా
సహాయం వేడగా
నా మొరను విన్నావా (2)
దిగి వచ్చి ఎత్తుకొని
నన్ను ఘనపరచి పైకి లేపితివి (2)
దిగి వచ్చి లేపితివి
ఘనపరచి నిలిపితివి
నీ కృపా వాత్సల్యముతో
దిగి వచ్చి లేపితివి (2)
నా దీపం వెలిగించి
రేయి పగలుగా మార్చి
మండుతూనే ఉండేదా (4)
ఎల్లప్పుడూ నీ కొరకే
నా ప్రాణం వీడే వరకు
మండుతూనే ఉండేదా (2)
నే నమ్మే కేడెము
విడిపించే దైవం
నీవేనయ్యా (4)
శుద్ధుడవు, శుద్ధుడవు
స్తుతికి పాత్రుడవు
ఆదరణ నీవేనయ్యా (2)
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.