Yesayya Yesayya Naa Prema Song Lyrics | Naakunnadantha neeve Latest song by Raj prakash paul | Jessy paul 2026 | Robert stoll
Table of Contents
Yesayya Yesayya Naa Prema Song Lyrics
నాకున్నదంత నీవే
నాకున్నదంత నీవే నా
నాకున్నదంత నీవే (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రేమా
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం
యేసయ్య యేసయ్య నా ప్రేమా
యేసయ్య యేసయ్య నా ప్రాణం
ఎల్ షద్దయ్ ఎల్ షద్దయ్ నా దైవం
అడోనై అడోనై నా ప్రభువా
ఎల్ షద్దయ్ ఎల్ షద్దయ్ నా దైవం
అడోనై అడోనై నా ప్రభువా
నాకున్నదంత నీవే
నాకున్నదంత నీవే నా
నాకున్నదంత నీవే
ఒంటరిగా నేనున్నా నిలిచింది నీవే
కన్నీల్లలో నీవే నా గెలుపులో నీవే (2)
నువు లేకపోతే నేనెలా
నీవులేని లేని జీవితం ఎందుకయ్యా (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రేమా
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం
యేసయ్య యేసయ్య నా ప్రేమా
యేసయ్య యేసయ్య నా ప్రాణం
ఎల్ షద్దయ్ ఎల్ షద్దయ్ నా దైవం
అడోనై అడోనై నా ప్రభువా
ఎల్ షద్దయ్ ఎల్ షద్దయ్ నా దైవం
అడోనై అడోనై నా ప్రభువా
నాకున్నదంత నీవే
నాకున్నదంత నీవే నా
నాకున్నదంత నీవే
నాలోని ప్రేమ నీదే
వేచున్నా నేను నీకై
నా గుండె లోతున స్వరమా
నాలోనే ప్రేమ నీకే
వేచున్న నేను నీకై
నీ ఆత్మతో తాకుమా(2)
కళ్ళు రెండు కలిసే క్షణమా
నా గుండె నీతో కలిపే స్వరమా
ప్రానమంత మలిపే వరమా
నిన్ను వీడి బ్రతుకా తరమా
నాలోని ప్రేమ నీదే
వేచున్నా నేను నీకై
నా గుండె లోతున స్వరమా
నాలోనే ప్రేమ నీకే
వేచున్న నేను నీకై
నీ ఆత్మతో తాకుమా
కళ్ళు రెండు కలిసే క్షణమా
నా గుండె నీతో కలిపే స్వరమా
ప్రానమంత మలిపే వరమా
నిన్ను వీడి బ్రతుకా తరమా
Youtube Video
More Songs
Naa Yesu Manchivadu Song Lyrics | Latest Worship Conference 2025 | Raj Prakash Paul
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Join in out whatsApp channel to participate in telugu bible quizes and win spiritual gifts
Nice
Pingback: Naa Payanam Neethone | Latest Telugu Christian Song Lyrics 2026 - Ambassador Of Christ