Yehova Raphah Song lyrics | Neeve giladulo Aushadam song | raj prakash Paul | jessy paul | Wc26
Table of Contents
Yehova Raphah Song Lyrics
యెహోవా రాఫా
నీవే గిలాదు లో ఔషధం
ప్రతి గాయం మాయం
నీ చేతి తాకిడే చాలు
పగిలిన మనసుకు శాంతి
యెహోవా రాఫా నీవే
నన్ను నిలిపే ఆశ్రయం
నీ వాక్యం వచ్చింది
నా రోగం తొలగింది
నీ స్వరం పలికితే
అంధకారం పోయింది
బ్రిడ్జ్
యెహోవా రాఫా నీవే నా వైద్యుడవు
యెహోవా రాఫా నీవే స్వస్థపరచు
యెహోవా రాఫా నీవే నా వైద్యుడవు
చరణం 1
రక్తస్రావ స్త్రీకి
ఒకే స్పర్శతో స్వస్థత
అంధుడి కన్నులు తెరచి
కుంటివానిని నడిపించి (2)
కుష్టురోగిని ముట్టితివి
శుద్ధునిగా చేసితివి
నలిగిన నా బ్రతుకులో
జీవము నింపితివి (2)
యెహోవా రాఫా
చరణం 2
నీ ప్రేమ ప్రవాహములో
నన్ను ముంచు
నీ దయ శ్వాస
నాలో ప్రవహించు
ప్రతి గాయాలన్నీ
నీ చేతిలో మాయం
నీవు చెప్పిన మాటే
నా దేహానికి జీవం
యెహోవా రాఫా
YEHOVA RAPHA
Neve giladhulo oushadham
Prathi gaayam maayam
Nee Chethi thakide chaalu
Pagilina manasuku shanthi
Yehova raapha neeve
Nannu nilipe aashrayam
Nee vakyam vachindhi
Naa rogam tholagindhi
Nee swaram palikithe
Andhakaram poindhi
BRIDGE
Yehova raapha neve naa vaidhyudavu
Yehova raapha neeve swastha parachu
Yehova raapha neve naa vaidhyudavu
STANZA 1
Raktha sraava sthriki
Okay sparshatho mannimpu
Andhudi kannulu therachi
Kunti vaadini nadipinchi [2]
Kusti rogini muttithivi
Shudhuniga chesithivi
Naligina na brathuku lo
Jeevamu nimpithivi [2]
[Yehova raapha]
STANZA 2
Ne Prema pravahamulo
nanu munchu
Ne dhaya swasala
Na Lo pravahinchu
Prathi gaayalanni
nee chethilo maayam
Neevu cheppina maate
naa dehaniki jeevam
Yehova rapha
Youtube Video
Chords
| Section | Lines | Chords (one per line) |
|---|---|---|
| Verse 1 | 4 lines | G → Em → C → D |
| Chorus (“Yehova Raphah…”, ×2) | 2 lines | G → D → Em → C |
| Verse 2 | 4 lines | G → Em → C → D |
| Chorus | repeat | same as the first Chorus |
| Tag (the last two “Yehova Raphah…” lines) | 2 lines | C → D → G (hold) |
More Songs
Yesu Naamam Madhuram Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again. Yehova Raphah Song Lyrics