Sthri Santhanamu Song Lyrics | Latest Telugu Christmas Song 2026

Love the Word? Play free Bible games Play Now

స్త్రీ సంతానము మరణమును ఓడించెను | Sthri Santhanamu Song Lyrics | Latest Telugu Christmas Song 2026

Sthri Santhanamu Song Lyrics

Sthri Santhanamu Song Lyrics

ఏదేను వనములో దేవుని సహవాసము
మానవుని పతనము — దేవునితో వైరము (2)
పాపమునకు జీతము — మరణము తథ్యము
దేవుని కనికరము — స్త్రీ సంతానము

స్త్రీ సంతానము మరణమును ఓడించెను
స్త్రీ సంతానము సర్ప శిరము త్రొక్కెను (2)

కాలము సంపూర్ణమైనప్పుడు — యేసయ్య
లోకమునకు వచ్చెను మనలను రక్షింపను (2)
సిలువలో మరణించెను – సమాధి చేయబడెను
పునరుత్థానుడై – ఆరోహణమాయెను

స్త్రీ సంతానము మరణమును ఓడించెను
స్త్రీ సంతానము సర్ప శిరము త్రొక్కెను

సమీపింపరాని తేజోమయుడు
ఇమ్మానుయేలుగా సమీపించెను
పాపములేని పరిశుద్ధుడు
పరమును విడచి దీనుడాయెను

సమీపింపరాని తేజోమయుడు
ఇమ్మానుయేలుగా సమీపించెను
పాపములేని పరిశుద్ధుడు
పరమును విడచి శరీరధారి ఆయెను

స్త్రీ సంతానము మరణమును ఓడించెను
స్త్రీ సంతానము సర్ప శిరము త్రొక్కెను (2)

Edenu vanamulo Devuni sahavaasamu
Maanavuni pathanamu — Devunitho vairamu (2)
Paapamunaku jeethamu — Maranamu tathyamu
Devuni kanikaramu — Sthree santhaanamu

Sthree santhaanamu maranamu odinchenu
Sthree santhaanamu sarpa shiramu throkkenu (2)

Kaalamu sampoornamainappudu — Yesayyaa
Lokamunaku vachchenu manalanu rakshimpanu (2)
Siluvulo maraninchenu – Samaadhi cheyabadenu
Punarutthaanudai – Aarohanamaayenu

Sthree santhaanamu maranamu odinchenu
Sthree santhaanamu sarpa shiramu throkkenu

Sameepimparaani tejomayudu
Immaanuyelugaa sameepinchenu
Paapamuleeni parishuddhudu
Paramunu vidachi deenudaayenu

Sameepimparaani tejomayudu
Immaanuyelugaa sameepinchenu
Paapamuleeni parishuddhudu
Paramunu vidachi shareeradhaari aayenu

Sthree santhaanamu maranamu odinchenu
Sthree santhaanamu sarpa shiramu throkkenu (2)

Youtube Video

More Songs

Chukka Puttindhi Song Lyrics – Christmas Folk Song | Latest New Telugu Christmas Song 2018

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top