ఇంటిపైన స్టారు పెట్టి వంటేమో దంచికోట్టి | Asalaina Christmas Song Lyrics | Shilohi Kingsley | Latest Telugu Christmas Song 2026
Table of Contents
Asalaina Christmas Song Lyrics
ఇంటిపైన స్టారు పెట్టి వంటేమో దంచికోట్టి
షాపింగ్ కి డబ్బులు కట్టి స్టేటస్లో ఫోటోలు పెట్టి
అబ్బబే కాదురా అస్సలే కాదురా
అరెరే కాదురా ఇదికాదు క్రిస్మస్
యేసు రాజుని ఆరాధనే క్రిస్మస్
క్రిస్మస్అని వంకపెట్టి
నీ ఎంజాయమెంట్ మొదలుపెట్టి
నీ ఆశలన్నీ వరసపెట్టి
తీర్చుకుంటావు ఏసు పేరు పెట్టి
అబ్బబే కాదురా అస్సలే కాదురా
అరెరే కాదురా ఇదికాదు క్రిస్మస్
యేసు రాజుని ఆరాధనే క్రిస్మస్
దేవుడే మనిషై పుట్టి
రక్షించాడు ప్రాణం పెట్టి
చేస్తావా పండగ మేటి
తీసేస్తాడు నీలోని చీకటి
అబ్బబే కాదురా అస్సలే కాదురా
అరెరే కాదురా ఇదికాదు క్రిస్మస్
యేసు రాజుని ఆరాధనే క్రిస్మస్
చెబుతావా యేసుతోటి
నే బ్రతికేది నిన్ను బట్టి
పైకి లేపుతాడు నిన్ను తట్టి
చేజార్చుకోకు ఛాన్స్ ని పట్టుబట్టి
అబ్బబే కాదురా అస్సలే కాదురా
అరెరే కాదురా ఇదికాదు క్రిస్మస్
యేసు రాజుని ఆరాధనే క్రిస్మస్
inti paina staru petti vanthemo danchikotti
Shopping ki dabbulu katti statuslo photolu petti
Abbabbe kaaduraa assale kaaduraa
Arere kaaduraa idi kaadu Christmas
Yesu Rajuni aaraadhane Christmas
Christmas ani vankapetti
Nee enjoyment modalupetti
Nee aashalanni varasapetti
Theerchukuntaavu Yesu peru petti
Abbabbe kaaduraa assale kaaduraa
Arere kaaduraa idi kaadu Christmas
Yesu Rajuni aaraadhane Christmas
Devude manishai putti
Rakshinchadu praanam petti
Chesthaavaa pandaga meti
Teesesthaadu neeloni cheekati
Abbabbe kaaduraa assale kaaduraa
Arere kaaduraa idi kaadu Christmas
Yesu Rajuni aaraadhane Christmas
Chebutaavaa Yesuthoti
Naa brathikedi ninnu batti
Paiki leputhaadu ninnu thatti
Chedaarchukoku chance-ni pattubatti
Abbabbe kaaduraa assale kaaduraa
Arere kaaduraa idi kaadu Christmas
Yesu Rajuni aaraadhane Christmas
Youtube Video
More Songs
Chukka Puttindhi Song Lyrics – Christmas Folk Song | Latest New Telugu Christmas Song 2018
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.