ఎందుకింత ప్రేమ నాపై || Endukintha Prema Naapai Song Lyrics || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew
Table of Contents
Endukintha Prema Naapai Song Lyrics
పల్లవి:
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ (2)
అనుపల్లవి:
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా (2)
గోతిలోనికి దిగిన… మన్ను నిన్ను స్తుతించునా
గళమెత్తి పాడగలనా…. మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు(2)
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా (2)
|| ఎందుకింత||
ఇన్నాళ్లకైనా…. ఫలములు కాయకున్న
నాకై నీవిచ్చిన… వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని (2)
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక (2)
|| ఎందుకింత||
నిరీక్షణే లేక… కలవరము చెందగా
అడుగులు తడబడగా – ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై (2)
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు (2)
|| ఎందుకింత||
|| ఇశ్రాయేలు||
Song Credits
Song name: Endukintha Prema Naapai – ఎందుకింత ప్రేమ నాపై
A Pranam Kamlakhar Musical
Lyrics, tune, sung by: Dr.Asher Andrew
Pingback: చెప్పనశక్యము - Cheppanasakyammu Song Lyrics | Unspeakable | Surya Prakash | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ
Pingback: Neevunna Chota Song Lyrics | Jayasudha | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ