అద్భుతం చేయువాడా | ADBHUTHAM CHEYUVAADAA SONG LYRICS | JOEL N BOB | SAMARPAN D WORSHIP BAND | Latest Telugu Christian Songs 2024

Table of Contents
ADBHUTHAM CHEYUVAADAA SONG LYRICS
అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
నా ఆలోచనకర్త – నా యేసు దేవా / రాజా నీవే ( 2 )
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||
పేతురు దోనెలో ఉన్నవాడా –
నిత్యము నాలో నివసించువాడా ( 2 )
సహచరుడిగా నాతో ఉండువాడా నాకు
సదా సహాయం చేయువాడా ( 2 )
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||
నీటిని గోడగా నిలుపువాడా –
ఆరిన నేలపై నడుపువాడా ( 2 )
వస్త్రము జోళ్ళు అరుగక చేసి –
నాలోన అద్భుతము చేయువాడా ( 2 )
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||
Song Credits
Lyrics & Vocals : EVG. Joel N Bob
Tune : SIS. Blessy Samuel
Music : SAREEN IMMAN
YouTube Video

More Songs
