Virigina Manasa Song Lyrics | Paul Moses | A Song of Comfort | Latest Telugu Christian Song 2025
Virigina Manasa Song Lyrics | Paul Moses | A Song of Comfort | Latest Telugu Christian Song 2025 Virigina Manasa Song Lyrics విరిగిన మనసా నీకు గాయమాయానకోరినవన్నీ నీకు దూరమాయాన “2” స్థితిని మార్చేది యేసేకలతలు తీర్చేది క్రీస్తే “2”||విరిగిన|| నా అన్నవారే నిన్ను వెలివేసిననీకున్నవారే నిను విడిచి వెళ్ళిన “2”అంధకారములో ఆగిపోయినఅనాథగా నీవు మిగిలిపోయిన “2”స్థితిని మార్చేది యేసేకలతలు తీర్చేది క్రీస్తే “2”||విరిగిన|| పలుమార్లు నీవు మోసపోతివేపగిలిన […]