BiBle Mission Songs Lyrics

BiBle Mission Songs Lyrics | Telugu Kraistava keerthanalu | Andhra Kraistava Keerthanalu | Latest Telugu Christian Songs | Devadas Ayyagaru songs | Old Christian Songs

Entha Goppa Bobba Puttenu Song Lyrics | Latest Telugu Good Friday Songs 90s

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను | Entha Goppa Bobba Puttenu Song Lyrics | Latest Telugu Good Friday Songs 90s Entha Goppa Bobba Puttenu Song Lyrics ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ మంతయును సమాప్త మాయెనుఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకుఁ కల్వరి మెట్టను సంతసముతోసిల్వఁ గొట్టఁగ నూర్యుఁ డంధకారమాయెను||ఎంత|| గలిబిలి గలిగె నొకప్పుడు శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడుపలుకు భాషయు నొక్క టైనను పలువిధములగు భాషలాయెనునలుదెసలకును …

Entha Goppa Bobba Puttenu Song Lyrics | Latest Telugu Good Friday Songs 90s Read More »

Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024

దేవదూత క్రిస్మసు……. దూత సేన క్రిస్మసు | Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024 Devadootha Christmas Song Lyrics దేవదూత క్రిస్మసు……. దూత సేన క్రిస్మసుగొల్లవారి క్రిస్మసు……. తూర్పుజ్ఞాని క్రిస్మసు చిన్నవారి క్రిస్మసు……. పెద్దవారి క్రిస్మసుపేద వారి క్రిస్మసు……. గొప్పవారి క్రిస్మసు పల్లెయందు క్రిస్మసు……. పట్నమందు క్రిస్మసుదేశమందు క్రిస్మసు……. లోకమంత క్రిస్మసు క్రిస్మసన్న పండుగ…….. చేసికొన్న మెండుగమానవాత్మ నిండుగ……. చేయకున్న దండుగ క్రీస్తు దేవదానము……… దేవవాక్య …

Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024 Read More »

Adigo Ramaniya Thara Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu

అదిగో రమణీయ తార అదే | Adigo Ramaniya Thara Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu | Devadas Ayyagaru Adigo Ramaniya Thara Song Lyrics అదిగో రమణీయ తార అదే – విహార్లు వెంట వచ్చిరి = అది దారి వెల్గెను – శిశు వాసము మీదుగ ఆగెను = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము కడ తూర్పున …

Adigo Ramaniya Thara Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu Read More »

Ninnu Golicheda Ravayya Song Lyrics | Bible mission Songs | Telugu Kristava keerthanalu

నిన్నుగొలిచెద రావయ్యా – నా యేసన్నా! | Ninnu Golicheda Ravayya Song Lyrics | Bible mission Songs | Telugu Kristava keerthanalu | Devadas Ayyagarau Ninnu Golicheda Ravayya Song Lyrics నిన్నుగొలిచెద రావయ్యా – నా యేసన్నా! – నిన్ను గొలిచెద రావయ్యా = హృదయ దేవళమందు – ముదమున నిన్ను నిల్పి – భక్తి పుష్పములచే – భజియించి పూజించి|| నిన్ను || పాడుకొందును రావయ్యా – నీ …

Ninnu Golicheda Ravayya Song Lyrics | Bible mission Songs | Telugu Kristava keerthanalu Read More »

Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu

Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu | Devadas Ayyagaru Popove Oo Satana Song Lyrics Telugu పోపోవె ఓ సాతానా – జాగ్రత్త సుమీ – నీ గుట్టు మాకు చిక్కెను = నిన్ను చితుక గొట్టు ఘన సూత్రాలు మాకు – మా తండ్రి నేర్పించి – మమ్ము సిద్ధపరచె|| పోపో || ఆదికాలము మొదలుకొని – నేటివరకు ఆడితివి బహు …

Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu Read More »

Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs

మెళుకువగా నుండండి ప్రియులారా! | Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs Melakuvaga Undandi Priyulara Song Lyrics మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది – ప్రియులారా! ప్రక్కనే యున్నాడు పగవాడు – మన చక్కికి జేరెను శనిగాడు|| మెళు || ఎవ్వరేమన్నను ప్రియులారా తిరిగి – ఏమియు అనవద్దు ప్రియులారా|| మెళు || అమావాస్య చీకటి ప్రియులారా దాని – …

Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs Read More »

Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear

పుణ్య కథలు ఆలకించండి | నమ్మి జీవించుడి – శ్రీ యేసు క్రీస్తున్ | భయపడ రాదు – జనాంగమా | Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear | Devadas Ayyagaru Telugu Kraistava Keerthanalu 103 104 105 పుణ్య కథలు ఆలకించండి – దేశీయులారా – పుణ్య కథలు ఆల కించండి = పుణ్య కథలు విన్నయెడల – …

Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear Read More »

Sriyesu Kristhu Nadhudu Song Lyrics | Bible Mission Songs 99 | Jesus Second Coming Song

శ్రీయేసు క్రిస్తు నాధుడు | Sriyesu Kristhu Nadhudu Song Lyrics | Bible Mission Songs | Jesus Second Coming Song | Devadas Ayyagaru Sriyesu Kristhu Nadhudu Song Lyrics శ్రీయేసు క్రీస్తు నాధుడు – శీఘ్రముగ వచ్చును = ఆ – యంశముపై పండుగ – చేయ లెండి రండి ప్ర – సిద్ధి గావించుచు|| శ్రీయేసు || త్వరగా యేసు వచ్చు నంచు – దైవ వాక్యమనుచు నుండ …

Sriyesu Kristhu Nadhudu Song Lyrics | Bible Mission Songs 99 | Jesus Second Coming Song Read More »

Jeeva Naadha Jeeva Raja Song Lyrics | New Year Song | BibleMission Song 82

జీవనాధ జీవరాజా | Jeeva Naadha Jeeva Raja Song Lyrics | New Year Song | BibleMission Song 82 | Devadas ayyagaru Jeeva Naadha Jeeva Raja Song Lyrics జీవనాధ జీవరాజా – శ్రేష్టదాన కారుడా! = మా వినుతుల నందు కొనుము – మహిమ రూప ధారుడా|| జీవనాధ || ఎన్ని మేళ్ళో – యెంచి చూడ – ఇలను ఎవరి శక్యము = అన్ని మేళ్ళు మరువకున్న …

Jeeva Naadha Jeeva Raja Song Lyrics | New Year Song | BibleMission Song 82 Read More »

Ghana Parchudi Devuni Song Lyrics | Bible Mission Songs | Baptism Song

ఘన పర్చుడీ దేవుని | Ghana Parchudi Devuni Song Lyrics | Bible Mission Songs | Telugu Kraisthava keerthanalu | M Devadas Ayyagaru Ghana Parchudi Devuni Song Lyrics ఘన పర్చుడీ దేవుని – త్రైక – జనకుడౌ యేకాత్ముని = మన యొద్ద నివసించు – మనసున్న తండ్రిని – మనసున ఘనపర్చుడీ – బాహ్యమున గూడ ఘన పర్చుడీ|| ఘన || మన తండ్రిగా నుండను – …

Ghana Parchudi Devuni Song Lyrics | Bible Mission Songs | Baptism Song Read More »

Scroll to Top