Edhuru Chusthunnanu Song Lyrics | Ps.David Varma | Latest Christian Telugu Song 2025
Edhuru Chusthunnanu Song Lyrics | Ps.David Varma | Latest Christian Telugu Song 2025 Edhuru Chusthunnanu Song Lyrics ఎదురుచూస్తున్నాను యేసయ్యా..జ్ఞాపకం చేసుకుంటావనీ …(2)నీవే దిక్కని నిన్నే నమ్ముకున్నాను నీ పైనే ఆనుకొనిఒంటరినై ఉన్న సహాయమే లేకున్నా…సహాయుడవై నాకై వస్తావనీయేసయ్యా …నన్ను మరువకయ్యాచేయవా… నాకై ఓ అద్భుతం ఎన్నో ఆశలతో ప్రారంభించినాముందుకు సాగక ఆగిన కార్యాలెన్నో (2)పని పూర్తి చేయుటకు బలమే చాలకచేయలేని అనుకుంటూ కృంగిపోయినా (2)(నీవే దిక్కని) ప్రతికూలత లే మితిమీరి పోయినాశత్రువులంతా ఏకముగా
Edhuru Chusthunnanu Song Lyrics | Ps.David Varma | Latest Christian Telugu Song 2025 Read More »