Ninnu Nenu Viduvanayya Deva Song Lyrics | Raja Mandru | Latest Telugu Christian Song 2024
Ninnu Nenu Viduvanayya Deva Song Lyrics | Raja Mandru | Latest Telugu Christian Song 2024 Ninnu Nenu Viduvanayya Deva Song Lyrics నిన్ను నేనువిడువనయ్య దేవా…నన్ను దీవించువరకూ (2) అబ్రహాము దేవాఇస్సాకు దేవాయాకోబునుదీవించిన దేవా (2)నిన్ను నేనువిడువనయ్య దేవా…నన్ను దీవించువరకూ (2) నా తోడై ఉంటానన్నావేనే వెళ్ళు ప్రతిచోటానన్ను దీవించువరకువిడువనన్నావే (2) తల్లి మరచినానా తండ్రి విడచిన (2)కునుకోక నిదురపోకనన్ను చూస్తున్నావు దేవ (2)అబ్రహాము దేవాఇస్సాకు దేవాయాకోబునుదీవించిన దేవా (2) […]