Parishudhuda Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Dr Jayapaul
పరిశుద్ధుడా | Parishudhuda Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Dr Jayapaul Parishudhuda Song Lyrics పరిశుద్ధుడా పరిపూర్ణుడాధవళవర్ణుడా రత్నవర్ణుడానిర్మించావయ నియమించావయానడిపించావయ నిలబెట్టావయానా దేవా నీ సాక్షిగానీ సేవకై పిలిచావు|| పరిశుద్ధుడా || నా రూపకల్పన జరుగకమునుపేగర్భములోనే నన్ను ఏర్పరిచావు (2)ఈ భువిలోనే నీ జనములకునీ వక్తగా/ ప్రవక్తగా నను ప్రతిష్టించావు (2)నా యేసు ప్రభువా నీకే నా స్తోత్రముల్ఆత్మరూపుడా నీకే ఆరాధన (2)|| పరిశుద్ధుడా || నా జీవిత […]
Parishudhuda Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Dr Jayapaul Read More »