Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025
Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics దేవాది దేవుడు మహోపకారుడుమహాత్యము గల మహారాజు (2)ప్రభువుల ప్రభువు – రాజుల రాజుఆయన కృప నిరంతరముండును||దేవాది|| సునాద వత్సరము ఉత్సాహ సునాదమునూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)ఉత్తమ దేవుని దానములు (2)||దేవాది|| యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవుజగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)నీదు క్రియలు ఘనమైనవి (2)||దేవాది|| అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు […]