Author name: ambassadorofchrist.in

Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs

ఇన్నేళ్ళు ఇలలో | Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs Innellu Ilalo Unnamu Manamu Song Lyrics ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము –చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము –స్మరించు యేసు నామంసంతోషించు ఈ నవోదయం (2) లోకమే నటనాలయం –జీవితమే రంగులవలయం (2)పరలోకమే మనకు శాశ్వతం –పరలోక దేవుడే నిత్యజీవమ్ప్రేమామయుడే – ఆ పరమాత్ముడే –పదిలపరచెలే రక్షణ భాగ్యం ఇన్నేళ్లు […]

Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs Read More »

Kshamapana dorikenaa Song Lyrics | jk christopher | Telugu Christian Songs

క్షమాపణ దొరికేనా | Kshamapana dorikenaa Song Lyrics | jk christopher | Telugu Christian Songs Kshamapana dorikenaa Song Lyrics క్షమాపణ దొరికేనా – క్షమాపణ దొరికేనాచుట్ట చివరి అవకాశం నాకు దొరికేనా …యేసయ్య ……యేసయ్యా …..యేసయ్యా కక్కిన కూటికై తిరిగిన కుక్కలాఎన్నో మారులు తిరిగితినయ్యా ” 2 “అయినా కూడా నీకృప చూపిఆదరించిన అద్వితీయుడా ” 2 “యేసయ్యా …..యేసయ్యా …. అడిగే అర్హత లేకపోయినానీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా

Kshamapana dorikenaa Song Lyrics | jk christopher | Telugu Christian Songs Read More »

Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs

వాడిపోకముందే నన్ను వాడుకో | Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs Vaaduko Yesayya Song Lyrics వాడిపోకముందే నన్ను వాడుకోపొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో || వాడిపోక ||వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తావాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందేనాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందేవాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తావాడుకో యెసయ్యా

Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs Read More »

Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023

పరిచర్య పలు విధములు | Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023 Paricharya Paluvidhamulu Song Lyrics పరిచర్య పలు విధములు – ప్రభువైనట్టి యేసు క్రీస్తోక్కడేవరములు రకరకములు – దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే సంఘము క్షేమాభివృద్ధి చెంద –ప్రతి వానికి ఆత్మపంచి యిచ్చెనీకున్న వరమేదో యోచించుకో –ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో|| పరి || ప్రకటించు వానివా ప్రభువార్తనే?ప్రవచించు చుంటివా ప్రభుప్రేమనే – ప్రార్థించు భారముతో నుంటివా?శుద్ధ

Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023 Read More »

Nee Krupa Lenidhe Song Lyrics | Jhilik Debbarma Joel | J.K.Christopher | Latest Christian song 2023

నీ కృప లేనిదే | Nee Krupa Lenidhe Song Lyrics | Jhilik Debbarma Joel | J.K.Christopher | Latest Christian song Nee Krupa Lenidhe Song Lyrics నీ కృప లేనిదే -నీ దయ లేనిదేక్షణమైనా బ్రతుకలేనయ్య -2నేనేమైయున్నానో నాకెమున్నానుకేవలం నీ కృప -2యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2// నీ కృప లేనిదే // చరణం -1:నాశనకరమైన గోతి నుండినను లేవనెత్తినది నీ కృప -2నీ కృపలోనే నా

Nee Krupa Lenidhe Song Lyrics | Jhilik Debbarma Joel | J.K.Christopher | Latest Christian song 2023 Read More »

Ninna Nedu Repu Song Lyrics | Latest Telugu Christian Song2024 | Vijay Prasad Reddy Songs

నిన్న – నేడు – రేపు | Ninna Nedu Repu Song Lyrics | Latest Telugu Christian Song2024 | Vijay Prasad Reddy Songs Ninna Nedu Repu Song Lyrics నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుకాభోగాలు కావాలంటు పాదం భూమిని చుట్టేసాకఆగాలి ఎదో చోట కాలం మొత్తం పూర్తయ్యాకనాదంటే నాదనుకుంటు ఏంతో కోంత పోగేసాకనావెంట వచ్చేదేంటని చూస్తే శున్యం అంతా వెనుక మంచుకు విరిసేటి పువ్వులు

Ninna Nedu Repu Song Lyrics | Latest Telugu Christian Song2024 | Vijay Prasad Reddy Songs Read More »

Chattan Telugu Cover Song Lyrics | Egasipade Thufannullo Song Lyrics | uplifting Song

ఎగసిపడే తుఫానుల్లో… నీవే ఆశ్రయ దుర్గము | Chattan Telugu Cover Song Lyrics | Egasipade Thufannullo Song Lyrics | uplifting Song | Latest Telugu Christian Songs 2024 Egasipade Thufannullo Song Lyrics Telugu సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవునీవే నా బలం… నీవే నా నమ్మకంసుడిగాలైనను నిశ్చలముగా చేసెదవునీవే నా బలం… నీవే నా నమ్మకంగడచిన కాలము… నాతో ఉన్నావునేడు నాతోడు నడచుచున్నావుసదా నాతోనే ఉంటావుఎగసిపడే తుఫానుల్లో… నీవే ఆశ్రయ

Chattan Telugu Cover Song Lyrics | Egasipade Thufannullo Song Lyrics | uplifting Song Read More »

Sada Kaalamu Neethono Nenu Song Lyrics | Latest Telugu Christian Song 2024

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య | Sada Kaalamu Neethono Nenu Song Lyrics | Latest Telugu Christian Song 2024 Sada Kaalamu Neethono Nenu Song Lyrics సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)||సదాకాలము|| పాపాల ఊభిలో పడియున్న నన్నునీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)ఏ తోడులేని నాకు నా తోడుగానా అండగా నీవు నిలిచావయ్యా (2) సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యయేసయ్యా యేసయ్యా

Sada Kaalamu Neethono Nenu Song Lyrics | Latest Telugu Christian Song 2024 Read More »

Ghanudavu Neve Parishuddudavu Song | Pastor Sagar | Latest Telugu Christian Songs 2024

ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే | Ghanudavu Neve Parishuddudavu Song Lyrics | New Year Song 2023 | Pastor Sagar | Latest Telugu Christian Songs 2024 Ghanudavu Neve Parishuddudavu Song ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవేనీ మమతల అనురాగం నానోట స్తుతిగానంనీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారంఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహమునేనెలా దాచనయ్యా నే పొందిన విజయము విలువైనది నీ వదనము సాటిలేని తేజముఘనమైనది నీ

Ghanudavu Neve Parishuddudavu Song | Pastor Sagar | Latest Telugu Christian Songs 2024 Read More »

Ghana Parchudi Devuni Song Lyrics | Bible Mission Songs | Baptism Song

ఘన పర్చుడీ దేవుని | Ghana Parchudi Devuni Song Lyrics | Bible Mission Songs | Telugu Kraisthava keerthanalu | M Devadas Ayyagaru Ghana Parchudi Devuni Song Lyrics ఘన పర్చుడీ దేవుని – త్రైక – జనకుడౌ యేకాత్ముని = మన యొద్ద నివసించు – మనసున్న తండ్రిని – మనసున ఘనపర్చుడీ – బాహ్యమున గూడ ఘన పర్చుడీ|| ఘన || మన తండ్రిగా నుండను –

Ghana Parchudi Devuni Song Lyrics | Bible Mission Songs | Baptism Song Read More »

Scroll to Top