Author name: ambassadorofchrist.in

Mano Vichaaramu Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs

మనోవిచారము కూడదు నీకు | Mano Vichaaramu Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs | M Devadas Ayyagaru Mano Vichaaramu Song Lyrics మనో విచారము కూడదు నీకు – మహిమ తలంపులె కావలెను = దిన క్రమాన శాంతి గుణంబులు – దీనులకిచ్చు చుందును|| మనో || ఆలస్యమైనంత మాత్రమున – అవి నెరవేర వనవద్దు = కాలము పరిపూర్ణంబు కాగా – ఖచ్చితముగ – […]

Mano Vichaaramu Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs Read More »

Yesu Naama Darulandaru Entho Danyulu | Telugu Christian Songs

యేసునామ ధారులందరు – ఎంతో ధన్యులు | Yesu Naama Darulandaru Entho Danyulu | Telugu Christian Songs | Bible Mission Songs | M Devadas Ayyagaru Yesu Naama Darulandaru Entho Danyulu యేసునామ ధారులందరు – ఎంతో ధన్యులు వారు – భాసురమైనట్టి స్థితిలో – బ్రతుక జూతురు|| యేసునామ || ఆదాము హవ్వల వలెనె – ఐక్య మొందుదురువారు బేధమేమియు లేకుండగనె – పెరుగు చుందురు|| యేసునామ ||

Yesu Naama Darulandaru Entho Danyulu | Telugu Christian Songs Read More »

Sthuthiyu Mahimayu Neeke Song Lyrics | Andhra Kraisthava Keerthanalu

స్తుతియు మహిమయు | Sthuthiyu Mahimayu Neeke Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | M Devadas Ayyagaru | Bible Mission Songs Sthuthiyu Mahimayu Neeke Song Lyrics స్తుతియు మహిమయు నీకే – క్షితికిన్ దివికిన్ నీటి – వితతికిన్ కర్తవై – వెలయు మా దేవ = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు – హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదును|| స్తుతియు ||

Sthuthiyu Mahimayu Neeke Song Lyrics | Andhra Kraisthava Keerthanalu Read More »

Yesu Nee Thalape Naaku Entho Hayi Song | Bible Mission Songs | Letest Telugu Christian Songs

యేసు నీ తలపేనాకు ఎంతో హాయి | Yesu Nee Thalape Naaku Entho Hayi Song | M Devadas Ayyagaru | తెలుగు క్రైస్తవ కీర్తనలు | Letest Telugu Christian Songs Yesu Nee Thalape Naaku Entho Hayi Song Lyrics యేసూ! నీతలపె నాకు – ఎంతో హాయి – ప్రభు = యేసు నిను తలంపగానే – హృదయ మానందముతో నిండున్ – నీ సముఖమున ముఖము జూచుచు

Yesu Nee Thalape Naaku Entho Hayi Song | Bible Mission Songs | Letest Telugu Christian Songs Read More »

Needhu Sevalo Sagipovuta Song Lyrics | Pastor Praveen | A.R.Stevenson

నీదు సేవలో సాగిపోవుట | Needhu Sevalo Sagipovuta Song Lyrics | Pastor Praveen | A.R.Stevenson | Latest Telugu Christian Songs 2024 Needhu Sevalo Sagipovuta Song Lyrics నీదు సేవలో సాగిపోవుటనేను కలిగియున్న ఆశ యేసయ్యనిన్ను పోలి ఉండాలనినీ సువార్త చాటాలనినా కోరిక అదే చాలిక అ.ప. :మంటివానికా ఈ గొప్ప ధన్యతఆత్మల రక్షించు బాధ్యత నిన్నుబట్టి ఎచట కాలు మోపినాప్రాంతమంతా దీవెన కలగాలయ్యానావైపు చూచువారికి నీవు కనబడాలినన్ను మరుగు

Needhu Sevalo Sagipovuta Song Lyrics | Pastor Praveen | A.R.Stevenson Read More »

Sarvonathuda Song Lyrics Telugu | Nissi John | Latest Telugu Christian Song 2024

సర్వోన్నతుడా | Sarvonathuda Song Lyrics Telugu | Nissi John | Latest Telugu Christian Song 2024 Sarvonathuda Song Lyrics Telugu సర్వోన్నతుడా! విజయవీరుడ సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడనా శిల్పకారుడ ఎవ్వరు లేరు నాకు యేసయ్యానీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2 అ.ప:ఇంతకంటె భాగ్యమంటయ్యా నాకునీకంటె ఘనులెవరయ్యా – 2 గడచిన కాలంలో కనురెప్పలానీ చాటున దాచిన నా గొప్ప కాపరి }2వేల్పులలో నీవు మహనీయుడవు -2నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవేనా తండ్రివి

Sarvonathuda Song Lyrics Telugu | Nissi John | Latest Telugu Christian Song 2024 Read More »

Anudinam Stuti Song Lyrics | Latest Telugu Christian Songs 2024

అనుదినం స్తుతియింతును | Anudinam Stuti Song Lyrics | Latest Telugu Christian Songs 2024 Anudinam Stuti Song Lyrics అనుదినం స్తుతియింతును ప్రభునినిత్యము ప్రేమింతును (2) ఆ…ఆ…ఆ… బూరధ్వనితో – స్వరమండలముతోసితారాతో – తంబురతోను (2)నాట్యముతోసనిప నిపమ పమగ మగస సగమ పనిపమపనాట్యముతో – ప్రభుని స్తుతింతును (2) అనుదినం స్తుతియింతును ప్రభునినిత్యము ప్రేమింతును (2) ఆ…ఆ…ఆ… పూర్ణ ఆత్మతో – పూర్ణ హృదయముతోపూర్ణ మనస్సుతో – పూర్ణ వివేకముతో (2)పూర్ణ బలముతోసనిప

Anudinam Stuti Song Lyrics | Latest Telugu Christian Songs 2024 Read More »

Naa Deva Neeve Asrayam Lyrics | Surya Prakash Songs | True God Gospel | Latest Telugu Christian Songs 2023

నా దేవా నీవే ఆశ్రయం | Naa Deva Neeve Asrayam Lyrics | Surya Prakash Songs | True God Gospel | Latest Telugu Christian Songs 2023 Naa Deva Neeve Asrayam Lyrics (పల్లవి )నా దేవా నీవే ఆశ్రయంనా దేవా నీవే నా బలం (2 )నన్ను ఇంతగా ప్రేమించిననన్ను ఇంతగా రక్షించిననా బ్రతుకు జీవనగమనంలో సాగెదా నీ పనికోసం “2” (చరణం 1 )సతతము సర్వం నీకొరకై

Naa Deva Neeve Asrayam Lyrics | Surya Prakash Songs | True God Gospel | Latest Telugu Christian Songs 2023 Read More »

Naa Oohakandhani Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Dr. A R STEVENSON | IMMANUEL

Naa Oohakandhani Prema Song Lyrics | నా ఊహకందని నీ ప్రేమ | Latest Telugu Christian Song 2024 | Dr. A R STEVENSON | IMMANUEL Naa Oohakandhani Prema Song Lyrics నా ఊహకందని నీ ప్రేమ – ఎన్నడు మరువని ప్రేమశాశ్వతమైనది ఆ ప్రేమ – ఎన్నడు విడువని ప్రేమవర్ణించలేని నీ ప్రేమ – ఎల్లలే లేని ఆ ప్రేమ అ ప :ప్రియ యేసూ ఇది మాకు

Naa Oohakandhani Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Dr. A R STEVENSON | IMMANUEL Read More »

Naa Dhairyam Song Lyrics | Surya Prakash Injarapu | Latest Telugu Christian Songs 2024

అనుక్షణం నా తోడుగ ఉన్నావు | Naa Dhairyam Song Lyrics | Surya Prakash Injarapu| Latest Telugu Christian Songs 2024 Naa Dhairyam Song Lyrics అనుక్షణం నా తోడుగ ఉన్నావుప్రతి దినం నా నీడగ ఉన్నావు (2)అడుగులు జారక కాపాడుతు నాతోనే ఉన్నావుతడబడు అడుగులు సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నావు ధైర్యము నిచ్చావు, నాకు గమ్యము తెలిపావునే చెయ్యలేని గొప్ప కార్యాలెన్నో సాధ్యము చేసావునూతన పరిచావు నీ రక్షణనిచ్చావునిత్య జీవపు మార్గం తెలిపే

Naa Dhairyam Song Lyrics | Surya Prakash Injarapu | Latest Telugu Christian Songs 2024 Read More »

Scroll to Top