Author name: ambassadorofchrist.in

Naa Prana Priyuda Yesu Raja Song Lyrcis | Latest Telugu Christian Song | Jessy Paul | The Lord’s Church

నా ప్రాణప్రియుడా యేసురాజా | Naa Prana Priyuda Yesu Raja Song Lyrcis | Latest Telugu Christian Song | Jessy Paul | The Lord’s Church Naa Prana Priyuda Yesu Raja Song Lyrcis నా ప్రాణప్రియుడా యేసురాజాఅర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోనుహృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచనఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బహుప్రియుడామనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ|| విమోచన గానములతోసౌందర్య ప్రేమ స్తుతులతోనమస్కరించి ఆరాధింతున్హర్షింతును నే పాడెదను […]

Naa Prana Priyuda Yesu Raja Song Lyrcis | Latest Telugu Christian Song | Jessy Paul | The Lord’s Church Read More »

Thambura Sithara Song Lyrics | Latest Telugu Top Hit (Christian)Jesus Songs

తంబుర సితార నాదంతో | Thambura Sithara Song Lyrics | Latest Telugu Top Hit (Christian)Jesus Songs Thambura Sithara Song Lyrics Telugu తంబుర సితార నాదముతోక్రీస్తును వేడగ రారండిఇద్దరు ముగ్గురు కూడిన చోటఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడనిపాపుల పంక్తిని కూర్చొని (2)విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లినీ శోధనలను

Thambura Sithara Song Lyrics | Latest Telugu Top Hit (Christian)Jesus Songs Read More »

Dinamella Ne Padina Song Lyrics | Latest Telugu Christian Songs

దినమెల్ల నే పాడినా కీర్తించినా | Dinamella Ne Padina Song Lyrics | Latest Telugu Christian Songs Dinamella Ne Padina Song Lyrics Telugu దినమెల్ల నే పాడినా కీర్తించినానీ ఋణము నే తీర్చగలనాకొనియాడి పాడి నీ సాక్షిగానేఇలలో జీవించనా ||దినమెల్ల|| గాయపడిన సమయాన మంచి సమరయునిలానా గాయాలు కడిగిన దేవాఆకలైన వేళలో ఆహారమిచ్చినన్ను పోషించినావు దేవా (2)నిను విడువనూ ఎడబాయననినా (2)నా యేసయ్య ||దినమెల్ల|| నా బలహీనతయందు నా సిలువను మోస్తూనిన్ను

Dinamella Ne Padina Song Lyrics | Latest Telugu Christian Songs Read More »

Yahova Na Mora Lalinchenu Song Lyrics | latest Telugu Christian Songs

యెహోవ నా మొర లాలించెను | Yahova Na Mora Lalinchenu Song Lyrics | latest Telugu Christian Songs Yahova Na Mora Lalinchenu Song Lyrics యెహోవ నా మొర లాలించెనుదన మహా దయను నను గనించెనుఅహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెనుప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| మదావలము బోలు

Yahova Na Mora Lalinchenu Song Lyrics | latest Telugu Christian Songs Read More »

Kummari O Kummari Song Lyrics | Latest Telugu Christian Songs 2020 | Prabhu Pammi

కుమ్మరి ఓ కుమ్మరి | Kummari O Kummari Song Lyrics | Telugu Christian Songs 2020 | Prabhu Pammi Kummari O Kummari Song Lyrics కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారిజిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యాఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా (2) పనికిరాని పాత్రనని – పారవేయకుమాపొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండసాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము

Kummari O Kummari Song Lyrics | Latest Telugu Christian Songs 2020 | Prabhu Pammi Read More »

Randi Utsaahinchi Paadudamu Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | Joyful songs

రండి ఉత్సాహించి పాడుదము | Randi Utsaahinchi Paadudamu Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | Telugu Christian Songs Randi Utsaahinchi Paadudamu Song Lyrics రండి ఉత్సాహించి పాడుదమురక్షణ దుర్గము మన ప్రభువే (2) రండి కృతజ్ఞత స్తోత్రముతోరారాజు సన్నిధికేగుదము (2)సత్ప్రభు నామము కీర్తనలన్సంతోష గానము చేయుదము ||రండి|| మన ప్రభువే మహా దేవుండుఘన మహాత్యము గల రాజు (2)భూమ్యాగాధపు లోయలునుభూధర శిఖరములాయనవే ||రండి|| సముద్రము సృష్టించెనాయనదేసత్యుని హస్తమే భువిజేసెన్ (2)ఆయన

Randi Utsaahinchi Paadudamu Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | Joyful songs Read More »

Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christia Official song 2019

Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christian Worship Song Official | Pastor. Ravinder Vottepu Aradhana Sthuthi Aaradhana Song Lyrics ఆరాధన స్తుతి ఆరాధన – 4నీవంటి వారు ఒక్కరును లేరు – నీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచే – నీవే పరిశుద్దుడానిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన – 4 అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధనరాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన –

Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christia Official song 2019 Read More »

Idhigo Deva NaaJivitham Song Lyrics | Latest Telugu Christian Song | Andhra Kraistava Keerthanalu

ఇదిగో దేవా! నా జీవితం | Idhigo Deva NaaJivitham Song Lyrics | Latest Telugu Christian Song | Pas.Ravinder Vottepu Idhigo Deva NaaJivitham Song Lyrics ఇదిగో దేవా నా జీవితం – ఆపాద మస్తకం నీకంకితంశరణం నీ చరణం – శరణం నీ చరణం (2) పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండివిలువైన నీ దివ్య పిలుపుకు – నే తగినట్లు జీవించనైతిఅయినా నీ ప్రేమతో నన్ను దరి

Idhigo Deva NaaJivitham Song Lyrics | Latest Telugu Christian Song | Andhra Kraistava Keerthanalu Read More »

Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | uplifting song

యెహోవా నా బలమా | Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | Dr Jayapaul | Andhra Kraistava Keerthanalu Yehova Naa Bhalama Song Lyrics యెహోవా! నా బలమా ! యధార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది – నీ మార్గం…….. 1)నా శత్రువులు ననుచుట్టినను – నరకపు పాశములరికట్టిననువరదవలె భక్తీహీనులు పొర్లిన – విడువక నను యెడబాయనిదేవా|| యెహో || 2)మరణపుటురులలో మరువక మొజలిడ –ఉన్నత దుర్గమై

Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | uplifting song Read More »

Priya yesu Raju Ne Choochina Chaalu Song | ENOSH KUMAR – New Latest Telugu Christian songs

Priya yesu Raju Ne Choochina Chaalu Song | ENOSH KUMAR – New Latest Telugu Christian songs Priya yesu Raju Ne Choochina Chaalu Song ప్రియ యేసు రాజును నే చూచిన చాలుమహిమలో నేనాయనతో ఉంటే చాలు (2)నిత్యమైన మోక్షగృహము నందు చేరిభక్తుల గుంపులో హర్షించిన చాలు (2)||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడివాక్యంచే నిత్యం భద్రపరచబడి (2)నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)బంగారు వీదులలో తిరిగెదను (2)||ప్రియ యేసు||

Priya yesu Raju Ne Choochina Chaalu Song | ENOSH KUMAR – New Latest Telugu Christian songs Read More »

Scroll to Top