Deva Nee Thalampulu Song Lyrics | Latest Telugu Christian Song 2026
దేవా నీ తలంపులు | Deva Nee Thalampulu Song Lyrics | Latest Telugu Christian Song 2026 Deva Nee Thalampulu Song Lyrics దేవా నీ తలంపులునాకెంతో అమూల్యమైనదినీ సన్నిధి నాకుతోడుగా నిలిచినది(2) జీవమిచ్చిన ప్రేమ నీదిపొందుకున్న ధన్యత నాదినీ పనికి నేనుసహకారిగా నిలిచెదను (2) అంధకారంలో ఉన్ననన్ను వెలిగించావునా వేదనలలోఆదరించి బలపరిచావునిశ్శబ్దములో ఆశలైమురిపించావునీ ప్రేమతో నన్నుఆదరించావు (దేవా నీ) ఈ లోక అవమానాలుఎత్తి నన్ను చూపినశుద్ధమైన స్నేహముతోచేయిపట్టి నడిపితివే (2)ప్రతిజ్ఞలో నాకువెలుగును […]
Deva Nee Thalampulu Song Lyrics | Latest Telugu Christian Song 2026 Read More »