Jalari Panduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Samuel Karmoji Ministries
రాజువైన యేసయ్య మమ్ము యేలేటి మా రాజా | Jalari Panduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Samuel Karmoji Ministries Jalari Panduga Song Lyrics పల్లవి:రాజువైన యేసయ్య – మమ్ము యేలేటి మా రాజా (2x)మా చీకటి బ్రతుకుల్లో – వెలుగు నింపావుమేము కోరేటి రేవునకు – చక్కంగ నడిపావు అను పల్లవి:కన్న వాటిని మరి విన్నవాటినిచెప్పలేకుండా మారి మేము ఉండలేమయా (2x)ఉన్నా వాడవు నీవే మాకుఅన్ని […]