Santhosha Sambarame Song Lyrics | Latest Christmas Song 2025 | Sharon sisters
క్రీస్తుజన్మించె నేడు కాంతి ఉదయించెనే | Santhosha Sambarame Song Lyrics | Latest Christmas Song 2025 | Sharon sisters Santhosha Sambarame Song Lyrics క్రీస్తుజన్మించె నేడు కాంతి ఉదయించెనేమహిమ విడిచొచ్చినాడు మనిషిగా పుట్టెనేమరణాంధకారమందు మహిమను నింపుటకుమనవంటి వాడాయెను మనసున్న మహారాజు సంతోష సంబరమే శాశ్వత ఆనందమేHAPPY HAPPY CHRISTMAS MERRY MERRY CHRISTMAS ప్రవచనములు నెరవేరునట్లు పుడమిలో పుట్టెనుకన్యమరియ గర్భమునందు శిశువై జన్మించెనువెలుగు విరజిమ్ముచూ భ్రమలు తొలగించగాఇలకు అరుదెంచెను దైవకుమారుడు యేసుక్రీస్తుగా […]
Santhosha Sambarame Song Lyrics | Latest Christmas Song 2025 | Sharon sisters Read More »