దేవా మేము నమ్మదగిన || Deva Memu Nammadagina Song Lyrics | Bible Mission Songs | Andhra Kraistava keerthanalu | Telugu Kraistava Keerthanalu

Table of Contents
Deva Memu Nammadagina Song Lyrics Telugu
దేవా మేము నమ్మదగిన వారమా – సృష్టి కర్తా
నరుల హృదయము నందు నీకు స్తోత్ర గీతము
|| దేవా మేము ||
నాలోని అవిశ్వాసము పో – గొట్టు దేవుడవు
నా సందేహమును – అణచునట్టి దేవుడవు
|| దేవా మేము ||
నాలోపుట్టు సంశయము మా – న్పించు దేవుడవు
అపనమ్మికను నిర్మూల – పరచునట్టి కర్తవు
|| దేవా మేము ||
అనుమానము లేకుండా – జేయు ఆత్మవు
వెనుకాడు గుణము బెరికి – వేయు విజయశాలివి
|| దేవా మేము ||
నీ ప్రేమను నమ్మని నైజము – కూల్చు తండ్రివి
నీ శక్తిని నమ్మని బుద్ధిని పరిమార్చు ప – రాక్రమ శాలివి
|| దేవా మేము ||
అవిశ్వాసపు సంగతులు – దహించు అగ్నివి
అవి నాలోనుండి తీసివేయు వి – శ్వాస పాత్రుడవు
|| దేవా మేము ||
క్రీస్తునుబట్టి ఈ మేలు – చేయు దేవా
నా హృదయము నిండ ఉన్న స్తుతులు – అంగీకరించుము
|| దేవా మేము ||
తండ్రికిని కుమారునికిని – పరిశుద్ధ ఆత్మకున్
యుగయుగముల – వరకు మహిమ కలుగును గాక
|| దేవా మేము ||
Deva Memu Nammadagina Song Lyrics English
daevaa maemu nammadagina vaaramaa –
srushTi kartaa narula hRdayamu
naMdu neeku stOtra geetamu
|| daevaa maemu ||
naalOni aviSvaasamu pO – goTTu daevuDavu
naa saMdaehamunu – aNachunaTTi daevuDavu
|| daevaa maemu ||
naalOpuTTu saMSayamu maa – npiMchu daevuDavu
apanammikanu nirmoola – parachunaTTi kartavu
|| daevaa maemu ||
anumaanamu laekuMDaa – jaeyu aatmavu
venukaaDu guNamu beriki – vaeyu vijayaSaalivi
|| daevaa maemu ||
nee praemanu nammani naijamu – koolchu taMDrivi
nee Saktini nammani buddhini parimaarchu pa – raakrama Saalivi
|| daevaa maemu ||
aviSvaasapu saMgatulu – dahiMchu agnivi
avi naalOnuMDi teesivaeyu vi – Svaasa paatruDavu
|| daevaa maemu ||
kreestunubaTTi ee maelu – chaeyu daevaa
naa hRdayamu niMDa unna stutulu – aMgeekariMchumu
|| daevaa maemu ||
taMDrikini kumaarunikini – pariSuddha aatmakun
yugayugamula – varaku mahima kalugunu gaaka
|| daevaa maemu ||
Youtube Video

More Songs
