ఎల్-షమ్మా …. నా ప్రార్ధన వినువాడా… | El Shamma Naa Pradhana Vinuvaada Song Lyrics | Latest Telugu Christian Song 2024 By Rajprakashpaul | Jessypaul

Table of Contents
El Shamma Naa Pradhana Vinuvaada Song Lyrics
ఎండిన భూమివలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను
ఆత్మ వర్షమునాపైన కురిపించుము ప్రభు
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
ఎల్-షమ్మా …. నా ప్రార్ధన వినువాడా…
ఎండిన భూమివలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను
ఆత్మ వర్షమునాపైన కురిపించుము ప్రభు
ఆత్మ వర్షము కురిపించి నన్ను బ్రతికించుము
పోగ్గొట్టుకున్నవన్ని మరల దయచేయుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
ఎల్-షమ్మా …. నా ప్రార్ధన వినువాడా…
విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా
విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా
యెహోవా నా దేవా నీవె నాకున్నది
భాదలో ఔషదం నీ ప్రేమే కదా….
ఎల్-షమ్మా …. నా ప్రార్ధన వినువాడా…
Youtube Video

More Songs

Pingback: El Shama Song Lyrics | Naa Prardhana Vinuvada | Raj Prakash Paul | Jessy Paul | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ