ఎంతైన నమ్మదగినా దేవా | Enthaina Nammadagina Deva Song Lyrics | Dr. Asher Andrew | The Life Temple | Latest Telugu Christian Songs 2024

Table of Contents
Enthaina Nammadagina Deva Song Lyrics
ఎంతైనా నమ్మదగినా దేవా
ఎంతైన నిన్ను ఆరాధించెదా
అ.పల్లవి:-
అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది
అందుకే మేము ఇంకా లయము కాలేదు
మాటి మాటికి నీదు గాయము నేను రేపిన
దినదినము నాదు క్రియలతో నిన్ను విసిగించినా
నీదు నమ్మకత్వమే నన్ను శుద్ధుని చేసెను
ఎంతైనా నమ్మదగినా దేవా
ఎంతైన నిన్ను ఆరాధించెదా
నమ్మదగని వారిగా మేము ఉండగా
నీదు వాగ్ధానంబులన్ మాకునిచ్చితివే
నీదు నమ్మకత్వమే వాటిని నెరవేర్చెను
ఎంతైనా నమ్మదగినా దేవా
ఎంతైన నిన్ను ఆరాధించెదా
పిలుచువాడు నమ్మదగిన దేవుడైయున్నాడు
సహవాసమునకు మమ్ము పిలచి స్థిరపరచితివే
నమ్మకముగా ప్రేమించి నిన్నే సేవింతుము
ఎంతైనా నమ్మదగినా దేవా
ఎంతైన నిన్ను ఆరాధించెదా
అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది
అందుకే మేము ఇంకా లయము కాలేదు
Youtube Vdieo

More Songs
Gamyam Christian Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Revanth Reynold | Reshma Reigna

Pingback: Pilichinavadu Nammadaginavadu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 - Ambassador Of Christ