Jagamanthaa Panduga Song Lyrics | Aakasa Veedhullo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas song 2024

జగమంతా పండుగ | Jagamanthaa Panduga Song Lyrics | Latest Telugu Christmas song 2024

Jagamanthaa Panduga Song Lyrics

Jagamanthaa Panduga Song Lyrics

పల్లవి :
ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది
నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని
నిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడని
జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా ఆకాశ వీధిలో

చరణం :
పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం –
పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం “2”
తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను –
తన పథములో మనల నడిపించేకాపరైవచ్చె ను “2”
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా “2”
|| ఆకాశ వీధిలో ||

చరణం :
దివినేలే రారాజు దీనునిగా జన్మి ంచెను –
దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము “2”
చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను –
చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను “2”
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా “2”
ఎంతో ఉత్సాహమే

Youtube Video

More Songs

Masiha Song Lyrics | Kenny Salvadi | Latest Hindi Christmas song 2024

1 thought on “Jagamanthaa Panduga Song Lyrics | Aakasa Veedhullo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas song 2024”

  1. Pingback: Chintha Ledika Yesu Puttenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top