కృప వెంబడి కృపలో నన్ను దచావు | Krupa Vembadi Krupalo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Paul Emmanuel Nissy Paul

Table of Contents
Krupa Vembadi Krupalo Song Lyrics
కృప వెంబడి కృపలో నన్ను దచావు
నీ దయలో గడచిన కాలమంతా
నన్ను కచావు నీ నీడలో (2) యేసయ్యా
యేసు రాజా నీ కృపయే మహోనతం
నీవు చూపిన ఆ ప్రేమా మధురమృతం ( కృప)
ఇరుకులలో ఇబందులలో
సాయమెలేని వేళలలో( 2)
నన్ను విడిపోలేదు నీ కృప
ఉన్నత స్థానములో నీలిపెనుగా (2) కృప)
వ్యధులలోన బాధలలోన
ఆధరనెలేని వేళలో( 2)
నన్ను మరువలేదు నీ కృప
ఆభయమునిచ్చి నడిపెనుగా (2) (కృప)
కృప వెంబడి కృపలో నన్ను దచావు
నీ దయలో గడచిన కాలమంతా
నన్ను కచావు నీ నీడలో (2) యేసయ్యా
యేసు రాజా నీ కృపయే మహోనతం
నీవు చూపిన ఆ ప్రేమా మధురమృతం ( కృప)
Youtube Video

More Songs
Goppa krupa Song Lyrics | GERSSON EDINBARO | Latest Telugu Christian Song 2025

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
