క్షమాపణ దొరికేనా | Kshamapana dorikenaa Song Lyrics | jk christopher | Telugu Christian Songs
Table of Contents
Kshamapana dorikenaa Song Lyrics
క్షమాపణ దొరికేనా – క్షమాపణ దొరికేనా
చుట్ట చివరి అవకాశం నాకు దొరికేనా …
యేసయ్య ……యేసయ్యా …..యేసయ్యా
కక్కిన కూటికై తిరిగిన కుక్కలా
ఎన్నో మారులు తిరిగితినయ్యా ” 2 “
అయినా కూడా నీకృప చూపి
ఆదరించిన అద్వితీయుడా ” 2 “
యేసయ్యా …..యేసయ్యా ….
అడిగే అర్హత లేకపోయినా
నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా ” 2 “
తల్లి మరచిన మరువని దేవుడా
నన్ను విడువని యేసు నాధుడా ” 2 “
యేసయ్యా ……యేసయ్యా ….
క్షమాపణ దొరికేనా – క్షమాపణ దొరికేనా
చుట్ట చివరి అవకాశం నాకు దొరికేనా …
యేసయ్య ……యేసయ్యా …..యేసయ్యా
Youtube Video

Song Credits
Album : kshamapana dorikenaa
Music : jk christopher
Lyrics ,tune ,vocals : Bro.prathap chilamakuru
Dop : jagan
Editing : Lillian christopher
Mixed & master : vinay kumar
More Songs
