నా దేవ నీవే – కరుణించరావా | Naa Deva Neeve Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest New Telugu Christian Songs 2025

Table of Contents
Naa Deva Neeve Song Lyrics
నా దేవ నీవే – కరుణించరావా
నాలోన నీవే – నివసించరావా
కడదాక యేసు – నడిపించరావా
నీ ధ్యాసే నాలో అభయం
నీ ప్రేమే కోరా నిరతం
దీవిస్తావనీ – నిను చూడాలనీ – నా మౌన గీతం
గమనిస్తావనీ – బదులిస్తావనీ – ఈ ప్రేమరాగం
నా తల్లివై – నా తండ్రివై – నా యేసుదేవా
నను ఆదరించరావా
నీలోనే – సాగే – పయనం
నీ ఒడిలో – చేరే – తరుణం
మాటిస్తావనీ – మరుగేకావనీ – నీ తోడు కోసం
మొరవింటావనీ – వెలిగిస్తావనీ – నా ఆత్మ దీపం
ఉన్నానుగా – వేచానుగా – నా యేసుదేవా
నను ఆదరించరావా
నా దేవ నీవే – కరుణించరావా
నాలోన నీవే – నివసించరావా
కడదాక యేసు – నడిపించరావా
Youtube Video

More Songs
Manninche Prema Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christian Songs 2025

నా దేవ నీవేత్మ దీపం
ఉన్నానుగా – వేచానుగా – నా యేసుదేవా
నను ఆదరించరావా
నా దేవ నీవే – కరుణించరావా
కడదాక యేసు – నడిపించరావా