Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Emmanuel Ministries Ps Jeremiah
Table of Contents
Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics
నా కనులు కన్నీటివుటగాను
నా శిరము జలమయముగాను
నా తణువంతయి నీ ఆలయమై నా ఉపవాస ములో నీకు సమీపమై….
యేసయ్య న యేసయ్య నీ ఆలయమాదునే
యేసయ్య నాయేసయ్య నీలో మమేకమైఔదునే.. 2
1)శరీర క్రియాలన్నియు నాలో నసియింపజేయుటకే..
ఉపవాసముతో నా ప్రాణమును ఆయపరచుదునే..2
నా ఆయాసము ఆత్మలో నెమ్మది కలిగించునే.. 2
కలుషితం క్రియలు కనుమరుగవుట
కనులరా నీ చుతూనే.. 2
2)దైవ సమాజము బహు ద్రోహులుగా మారగా…
విలపించనీ నను ఆత్మలభారాముతో అంగలార్చనీ…2
నా విలాపము ఆత్మలను నీవైపుకుమలుపునే.. 2
కోట్లకోలాదిగా ఆత్మల పంటను
కనులరా నీ చుతనే… 2
3)మేలైన దినములను ఇక చూడలేనని
కూలితిని నె క్రుంగిన స్థితిలో నీ చెంత చేరితిని… 2
నా చెలికాడవై చిత్రముగా
నన్ను నిలిపితివే… 2
కృపయు క్షేమమే నా వెంటారాగా..
కనులరా నీ చుతూనే… 2
Youtube Video
More Songs
Neeve Neeve Naa Athisayamu Song Lyrics | Latest Telugu Christian Songs 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.