నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన | Naa Neethi Suryuda Udayinchi Song Lyrics| Latest Telugu Christian Songs 2024

Table of Contents
Naa Neethi Suryuda Udayinchi Song Lyrics
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ (2)
స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా (2)
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ
మనుష్యుని నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి
నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి
నీ మార్గము చూపించి నీ చెంతకు నడిపించి (2)
నీ నీతితొ నను నింపి నీ దర్శనమియ్యుమయ (2)
స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా (2)
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ (2)
పరిసయ్యుని స్వనీతి ప్రార్ధన దేవుని మెప్పించలేదు
హృదయమున గర్వించి పాపముతొ మిగిలిపోయెను
సుంకరి ప్రార్ధన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి (2)
నీ నీతిని పొందుకొనే హృదయమును ఇయ్యుమయా (2)
స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా (2)
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ (2)
నీతిలేని ఈలోకాన నీతిలేని మనుష్యుల మధ్య
నీ నీతిని చూపించే జీవితమును కలిగియుందును
నీ రక్తముతొ కడిగి నా పాపము తొలగించి (2)
నీ కృపతో దీవించి నీ నీతిని ఇయ్యుమయా (2)
స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా (2)
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ (2)
స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా (2)
స్తోత్రార్పణ నీకే తగునయా (2)
Youtube Video

More Songs
