నడుపుమయ్య | Nadupumaya Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Jessy Paul

Table of Contents
Nadupumaya Song Lyrics
ఇంత వరుకు నన్ను నడిపితివి
ఇకమీదట నన్ను నడిపించెదవు(2)
నీవే యెహోవా యీరే
నావన్నీయి చూచెదవు
నీవే యెహోవా షమ్మా
నా తోడై యుండెదవు(2)
నడుపుమయ్యా ఇకమీదట
కండవవరుకు నడుపుమయ్యా (2)
ఈ దేవుడు ఎన్నడెన్నడు
సదాకాలము మనదేవుడు(2)
మరణభయము నుండి తప్పించెదవు
నన్ను నడిపెదవు (2)
నడుపుమయ్యా ఇకమీదట
కండవవరుకు నడుపుమయ్యా (2)
ఇంత వరుకు నన్ను నడిపితివి
ఇకమీదట నన్ను నడిపించెదవు(2)
నీవే యెహోవా యీరే
నావన్నీయి చూచెదవు
నీవే యెహోవా షమ్మా
నా తోడై యుండెదవు(2)
ఈ దేవుడు ఎన్నడెన్నడు
సదాకాలము మనదేవుడు(2)
మరణభయము నుండి తప్పించెదవు
నన్ను నడిపెదవు (2)
Youtube Video

More Songs
ఈ దేవుడు ఎన్నడెన్నడు
సదాకాలము మనదేవుడు(2)
మరణభయము నుండి తప్పించెదవు
నన్ను నడిపెదవు (2)
