ఆకాశంలో నీవు తప్ప | Nakevvarunnaru neevu thappa Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Pastor. Samuel Paul Rowthu |
Table of Contents
Nakevvarunnaru neevu thappa Song Lyrics
Telugu Lyrics
ఆకాశంలో నీవు తప్ప – నాకెవరున్నారు
ఈ లోకంలో నీవు తప్ప – నాకెవరున్నారు (2)
కృంగిన వేళల్లో.. నిరాశ నీడల్లో
ఒంటరి దారుల్లో..విషాద వీధుల్లో (2)
నీ అంత ఘనుడు – నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు – యేసయ్య
నీ అంత ఘనుడు – నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు
మాట ఇస్తే మాట తప్పవుగ – కష్టమొస్తే ఆదుకుంటావుగా
ఏడుపొస్తే ఎత్తుకుంటావుగా- తప్పిపోతే చేరదీస్తావుగా (2)
నాతోనే ఉంటూ.. నన్నే స్నేహిస్తూ (2)
ప్రతిక్షణం మేలు కోరేవారు – నాకెవరున్నారు
యేసయ్య- ప్రతిక్షణం మంచి చెప్పేవారు – నాకెవరున్నారు
|| ఆకాశంలో నీవు ||
చింతలన్ని తీసివేసావుగా – భయమెందుకు అని అన్నావుగా
భారమంతా తొలగించావుగా – నీదు దయ కుమ్మరించావుగా (2)
నా వెంటే ఉంటూ..నన్నే దర్శిస్తూ (2)
బాధలన్నీ ఎడబాపేవారు – నాకెవరున్నారు
యేసయ్య – కన్నీరంతా తుడిచేవారు- నాకెవరున్నారు
|| ఆకాశంలో నీవు ||
రక్తమిచ్చి నన్ను కొన్నావుగా – నీ ఆత్మతో నన్ను నింపావుగా
వాక్యమై నాలో ఉన్నావుగా- నిత్యము నన్ను కడుగుతున్నావుగా (2)
నాలోనే ఉంటూ..నన్నే ప్రేమిస్తూ (2)
శక్తినిచ్చి నడిపించేవారు నాకెవరున్నారు
యేసయ్య – చేయిపట్టి చెంతచేర్చేవారు నాకెవరున్నారు
ప. ఆకాశంలో నీవు తప్ప – నాకెవరున్నారు
ఈ లోకంలో నీవు తప్ప – నాకెవరున్నారు (2)
కృంగిన వేళల్లో.. నిరాశ నీడల్లో
ఒంటరి దారుల్లో..విషాద వీధుల్లో (2)
నీ అంత ఘనుడు – నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు – యేసయ్య
నీ అంత ఘనుడు – నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు
నాకెవ్వరున్నారు – యేసయ్య – నాకెవ్వరున్నారు
English Lyrics
Aakaashamlo neevu thappa Naakevarunnaaru
Ee lokamlo neevu thappa Naakevarunnaaru (2)
Krungina vellallo – Niraasha needallo Ontari dhaarullo – Vishaadha veedhullo (2)
Nee antha ghanudu – Neelaanti varudu Naakevvarunnaaru
Yesayya – Nee antha ghanudu – Neelaanti varudu Naakevvarunnaaru
Maata isthe maata thappavuga
Kashtamosthe aadhukuntaavuga
Eduposthe etthukuntaavuga
Thappipothe cheradheesthaavuga (2)
Naathone vuntu – Nanne snehisthu (2)
Prathikshanam melu korevaaru Naakevarunnaaru – Yesayya
Prathikshanam manchi cheppevaaru Naakevarunnaaru
Aakaashamlo neevu thappa Naakevarunnaaru
Ee lokamlo neevu thappa Naakevarunnaaru
Chinthalanni theesivesaavuga
Bhayamendhuku ani annaavuga
Bhaaramantha tholaginchaavuga
Needhu dhaya kummarinchaavuga (2)
Naa vente vuntu – Nanne dharshisthu (2)
Bhaadhalanni edabaapevaaru Naakevarunnaaru – Yesayya –
Kanneerantha thudichevaaru Naakevarunnaaru
Aakaashamlo neevu thappa Naakevarunnaaru
Ee lokamlo neevu thappa Naakevarunnaaru
Rakthamicchi nannu konnaavuga
Nee aathmatho nannu nimpaavuga
Vaakyamai naalo vunnaavuga
Nithyamu nannu kaduguthunnaavuga (2)
Naalone vuntu – Nanne premisthu (2)
Shakthinicchi nadipinchevaaru Naakevarunnaaru – Yesayya –
Cheyi Patti chentha cherchevaaru
Naakevarunnaaru
Youtube Video
Nakevvarunnaru neevu thappa Song Audio
More Songs
Yesu Nee Krupayega Song Lyrics | A Miraculous Journey of An Indian Film Actor | Pastor Raja Hebel
Pingback: Oo Manishi Nee Prayasametu Song Lyrics | Spirits Protection | Latest Telugu Christian songs 2024 - Ambassador Of Christ