Nee Krupa Chaalunu Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025

నీ కృప చాలును | Nee Krupa Chaalunu Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025

Nee Krupa Chaalunu Song Lyrics

Nee Krupa Chaalunu Song Lyrics

కృప చాలును – నీ కృప చాలును – 2
ఎన్నటి ఎన్నటికీ – నీ కృప చాలును
తరతరములకు- నీ కృప చాలును
కృప చాలును – నీ కృప చాలును
కృప చాలును – యేసు కృప చాలును

ఐశ్వర్యము కంటే – కృప ఉత్తమం
జీవము కంటే – నీ కృప ఉత్తమం – 2
కృప ఏ లేకుంటే మనుగడ లేదు
కృపను మించిన పెన్నిధి లేదు – 2
( కృప చాలును )

కృపలోనే – పాప క్షమాపణ
కృపలోనే ఇలా మా రక్షణ – 2
కృపలోనే – మా నిరీక్షణ
కృపలోనే – మా క్రమశిక్షణ – 2
( కృప చాలును )

కృపలోనే – మా అభిషేకము
కృపలోనే – మా ఆనందము – 2
కృపలోనే – మా అతిశయము
కృప వెంబడి – కృపను పొందడం – 2
( కృప చాలును )

ఆరాధన – స్తుతి ఆరాధన
ఆరాధన – స్తుతి ఆరాధన
ఆరాధన – స్తుతి ఆరాధన

Youtube Video

More Songs

Maaruthundi Nee Jeevitham Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Song 2025

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top