Nee Midha Adharapaduta Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Nee Midha Adharapaduta Song Lyrics
పల్లవి :
నీ మీద ఆధారపడుట ఎంత భాగ్యమేసయ్య
నన్ను ఎన్నడూ సిగ్గుపరచు వాడవుకాదయ్యా
నాతో నిబంధన చేసితివి దాన్ని స్థిరపరుచువాడు నీవేగా
నీ మీదే ఆనుకునేదా నీపైనే ఆధారపడేదా….
చరణం:
నిందలు గాయపరచగా అవమానాలే ఎదురవగా
నీ ధైర్యము నాలో నింపావయ్య
నీ శక్తిని నాకు ఇచ్చావయ్యా
నీకేమివ్వగలను యేసయ్యా
నీ కృప వివరింప లేనయ్యా
చరణం:
మనుషులు మోసం చేయగా ఒంటరినై నే మిగలగా
నీ చేయి నన్ను విడువ లేదయ్యా
నా తండ్రివై నన్ను కాచావయ్యా
నీకేమివ్వగలను యేసయ్యా
నీ కృప వివరింప లేనయ్యా
చరణం:
నిన్ను విడిచి నేను తిరగగా పాపిగా నేను మారగా
నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా
నీ ప్రేమను నాకు చూపవయ్యా
నీకేమివ్వగలను యేసయ్యా
నీ సాక్షినై జీవింతునయ్యా
Youtube Video

More Songs
Aaradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu ChristianSong 2024
