నీ ప్రేమే నన్ను బ్రతికించినది | Nee Prema Song Lyrics Telugu | Paul Emmanuel | Worship Song | Latest Telugu Christian Songs 2024

Table of Contents
Nee Prema Song Lyrics Telugu
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
నేను మరచిపోయిన నను మరువని నీ ప్రేమ
నేను విడచిపోయిన నను విడువని ని ప్రేమ
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
నా కొరకొచ్చినా నజరేయుడా (2)
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా
|| నీ ప్రేమే ||
మార్పులేనిది మరువలేనిది నీ ప్రేమ
నే కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ (2)
విలువైనది నీ కృప నను పిలచిన నీ కృప (2)
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
నా కొరకొచ్చినా నజరేయుడా (2)
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
|| నీ ప్రేమే ||
అమ్మ పంచనిది నాన్న చూపనిది నీ ప్రేమ
నే లోకమంతయు వెదకినా దొరకని నీ ప్రేమ (2)
నాకై వచ్చితివి నను ప్రేమతో పిలచితివి (2)
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
నా కొరకొచ్చినా నజరేయుడా (2)
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
|| నీ ప్రేమే ||
Youtube Video

Song Credits
Singer : Paul Emmanuel
Lyrics, Tune, Composed & Music : Shyam Joseph
Keyboard Programming : Pravin Singh
Rhythm Programming : M Davidson Raja
Recorded @ CFY Studio By Shyam Joseph (Bangalore)
Mixed & Mastered : CFY Studio By Shyam Joseph (Bangalore)
More Songs
