Neela Lerevaru Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Christ Alone Music | Vinod Kumar

నీల లేరెవరు నీల లేరెవరు | Neela Lerevaru Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Christ Alone Music | Vinod Kumar

Neela Lerevaru Song Lyrics

Neela Lerevaru Song Lyrics

పల్లవి:
నీల లేరెవరు నీల లేరెవరు
నను ప్రేమించేవారు నీలా లేరు యేసయ్యా….
నీల లేరెవరు యేసయ్యా
నీలా లేరెవరు నాకై ప్రాణం ఇచ్చే వారు
నీలా లేరు యేసయ్యా….

ఆరాధన నీకే…. నా ఆరాధన నీకే
యేసయ్యా నీకే.. నా ఆరాధన నీకే…

చరణం :
నీవు మోసిన ఆ సిలువ నాదే యేసయ్యా….
నీవు పొందిన కోరడ దెబ్బలు నావే యేసయ్యా….
నీ తలపై ముళ్ళ కిరీటం నాదే యేసయ్యా…
నీ చేతులకు మేకులు నావే యేసయ్యా…(2)
నాపై శిక్షను తప్పించి నా స్థానంలో….
నాకు బదులుగా బలియైన యేసయ్యా…(2)

ఆరాధన నీకే…. నా ఆరాధన నీకే
యేసయ్యా నీకే.. నా ఆరాధన నీకే…

నీల లేరెవరు నీల లేరెవరు
నను ప్రేమించేవారు నీలా లేరు యేసయ్యా….
నీల లేరెవరు యేసయ్యా
నీలా లేరెవరు నాకై ప్రాణం ఇచ్చే వారు
నీలా లేరు యేసయ్యా….

Youtube Video

More Songs

Dheenudu Song Lyrics | Naakai Deenuniga Bhuviki Song Lyrics | Ps. Vinod Kumar | Latest Telugu Christian Worship Song 2023

1 thought on “Neela Lerevaru Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Christ Alone Music | Vinod Kumar”

  1. Pingback: Naa Kosam Baliyaina Song Lyrics | Latest Telugu Good Friday song 2025 | Gani Cantor - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top