నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా | Ningilona Oka Thare Velasene Song Lyrics | Latest Telugu Christmas 2019
Table of Contents
Ningilona Oka Thare Velasene Song Lyrics
హమ్… హమ్… హమ్…హమ్…
ఆ..ఆ…ఆ..అ.. “2”
నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా
లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా
వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే “2”
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2”
మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము “2”
యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము
సరళమాయెను మోక్షపు మార్గము “2”
ఆ మార్గం నీవయ్యా…
మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2”
పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము “2”
యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే పోల్చలేనయ్య “2”
ఆ ప్రేమ నా కోసమా
మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2”
నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా
లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా
వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే “2”
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
Youtube Video
More Songs
Janminche Loka Rakshakudu Song Lyrics | SAMY PACHIGALLA | Latest Christmas Song 2023
Pingback: Rare Chuthamu Raja Suthuni Song Lyrics | Latest Telugu christmas song 2018 - Ambassador Of Christ
Pingback: Christmas Subhavelalo Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 - Ambassador Of Christ