పాపినైన నన్ను వెదకి రక్షించావు | Paapinaina Nannu Vedaki Song Lyrics | Renew Church | Latest Telugu Christian Worship Song 2024

Table of Contents
Paapinaina Nannu Vedaki Song Lyrics
పాపినైన నన్ను వెదకి రక్షించావు
నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు
ఏమిచ్చి నీ బుణం నేతీర్చగలను
ఏమిచ్చి నే నిన్ను దర్శించగలను
అందుకో దేవా నా దీన స్తుతులు
అందుకో దేవా నా దీన ప్రార్థనా
|| పాడైన ||
ప్రేమ ఆనే మాయలో పడిపోయాను
మత్తు అనే ముసుగులో చెడిపోయాను (2)
పడిపోయిన నన్ను లేవనేత్తావు
చెడిపోయిన నన్ను చేరదీసావు
మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు (1)
|| అందుకో దేవా ||
పాపమనే ఊబిలో మునిగిపోయాను
జూదమనే ఆటలో జారిపోయాను (2)
దిగజారిన నన్ను లేవనెత్తావు
మోక్షమేలేని నాకు మోక్షమిచ్చావు
హీనమైన నా బ్రతుకు మహిమ గా మార్చావు (2)
|| అందుకో దేవా ||
నీచుండ నైన నన్ను నిలువబెట్టావు
గౌరవం లేని నాకు అధికారమిచ్చావు (2)
చనిపోయిన నన్ను బ్రతికించావు
నీ ప్రేమతో నన్ను బందినిచేసావు
పాడైన నా బ్రతుకు పరిమళముగ చేసావు (2)
|| అందుకో దేవా ||
Youtube Video

More Songs
Nee Krupa Kanikaramu Song Lyrics | Latest Telugu Christian Song 2024 | John Pradeep
