Nee krupaa baahulyamutho Song Lyrics | PJ.Stephen Paul | Latest Telugu Christian Song 2025
నీ కృపా బాహుళ్యముతో | Nee krupaa baahulyamutho Song Lyrics | PJ.Stephen Paul & Sis.Shaila Paul | Latest Telugu Christian Song 2025 Nee krupaa baahulyamutho Song Lyrics నీ కృపా బాహుళ్యముతోనీ సేవలో మమ్ము నడిపితివి (2)నీ కృప చూపించితివినీ ప్రేమతో దీవించితివి (2)స్త్రోత్తము నీకే స్తోత్రమునా యేసయ్య (2) చరణం :- 1నీ అధిపత్యములో నా యాజకత్వమునుసంపూర్ణముగా నీవు నిలిపితివి (2)ఏమివ్వగలనయ్య నీవు చేసిన మేళ్లకైబ్రతుకంతా నీ […]